జాతీయ ఉద్యమంలో గాంధీజీకి ముందు తరం నేత గోపాల కృష్ణ గోకలే ఉద్యమానికి ఒక రూపు ఇచ్చినవారు కాంగ్రెస్ పార్టీని మితవాద పార్టిగా నడపాలని వాదించినడు పాలకులకు సహకరిస్తూనే మనకు రావాల్సినవి రాబట్టుకోవడం చేయాలన్న వాదన చేసినవాడు గోఖలే.
గోపాలకృష్ణ గోఖలే పుట్టింది మహారాష్ట్రం రత్నగిరి జిల్లాలో ఒక గ్రామంలో పుట్టాడు తండ్రి వ్యవసాయం చేసేవాడు అది కలిసిరాక గుమస్తా ఉద్యోగంలో చేరాడు భవిష్యత్తు లో ఆంగ్ల బాషా అవసరం అవుతుందని కొడుకుని ఇంగ్లిష్ చదువులు చదివించాడు
1966 మే 9న పుట్టిన గోపాలకృష్ణ ప్రతిభవంతుడు ముంబై విశ్వావిద్యాలయం నుండి ఇంగ్లిష్ పాలిటిక్స్ లో డిగ్రీ తీసుకున్నాడు పునాలోని పెరుగుసన్ కాలేజీలో ఆచార్యుడిగా చేరాడు ఆ తరువాత ఆ కాలేజీకి ప్రిన్సిపాల్ అయ్యాడు
నాటి సామజిక సంస్కర్త మహాదేవ్ గోవింద్ రానడేతో కలిసి పని చేస్తూ పునా సర్వజనీకా సభ కార్యదర్శి అయ్యాడు క్రమంగా రానడేతో కలిసి రాజకీయం వైపు అడుగులు వేసాడు 1885లో కాంగ్రెస్ ఆవిర్బవించింది 1889లో గోఖలే కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్నాడు అప్పటికే మరో మరాఠి వీరుడు బలగంగాధర్ తిలక్ కాంగ్రెస్ లో గొప్ప నాయకుడిగా వున్నాడు గోఖలేకి తిలక్ కి పోరాట విధానపరంగా పడేది కాదు తిలక్ ది అతివాదం గోఖలే ది మితవాదం శాంతిమంత్రంతో సాధించేదిలేదన్న తిలక్ శాంతియుత ఉద్యమం ద్వారానే స్వాత్రంత్రం వస్తుందన్న గోఖలే కి చక్కదురు 1905లో గోఖలే కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యాడు అంతకుముందు గోఖలే తిలక్ ఇద్దరు కార్యకర్తలు ఇద్దరు మరో వైపు సంస్థను ఉద్యమాన్ని నడిపించేవారు కాంగ్రెస్ కి వారిద్దరూ మితావాద అతివదలలో ఏదోకటి ఎంచుకోవాల్సివచ్చింది 1905లో మెజారిటీ మితవాదం వైపు మొగ్గుచుపటంతో గోఖలే పార్టీ అధ్యక్షుడు అయ్యాడు దీంతో కాంగ్రెస్ పార్టీ రెండు భాగాలుగా అయ్యింది.
గోఖలే విద్య ద్వారా ప్రజల్లోకి చైతన్యం తీగలమనే వాడు ప్రజలను చైతన్యం చేసేందుకు విద్యా వ్యాప్తి చేయాలన్నాడు అందుకోసం విద్యా వ్యాప్తిని గోఖలే సమర్దించాడు
వాటినుండి అయన దేశమంతా పర్యటించాడు ఇంగ్లాండ్ వెళ్లి వచ్చాడు బెంగల్ విభజనను తీవ్రంగా వ్యతిరేకించాడు గోఖలే వందేమాతరం వివాదంతో ప్రజలందరూ దాదాపుగా తిరుగుబాటు స్థాయి కి చేరినప్పుడు తనమితవాద దొరనిని సవరించుకోక తప్పాదేమోనన్న అభిప్రాయానికోచ్చాడు ప్రజల శ్రేయస్సు కోరి ప్రభుత్వంతో సహకరించల్లన్న తన ఆలోచనకు స్వప్తి పలుకుతూ అని హెచ్చరించాడు వంగ దేశంలో కట్టలు తెంచుకుంటున్న ప్రజాగ్రహం నిబంధనలు అతిక్రమించి ఉప్పెనల రావటం సహజమేనన్నారు వీలైనంతవరకు హింసకాండవైపు మొగ్గకూడదన్నదే గోఖలే ఆలోచన
1910లో అయన సెంట్రల్ లేజీప్లైటిక్ కౌన్సిల్ కి ఎన్నికయ్యడు 1012లో గోఖలే చేసిన టౌన్ వాల్ ప్రసంగం గాంధీజీని ఆకట్టుకుంది గోఖలేని తన ఆశ్రమానికి ఆహ్వానించి చర్చలు జరిపాడు నాటికీ గాంధీజీ సత్యాగ్రహం దక్షిణఆఫ్రికాలో ఉద్యమం చేస్తున్నాడు అటువంటి గాంధీజీ భారతదేశానికి అవసరమని త్వరగా మాతృదేశానికి రమని గోఖలే ఆహ్వానించాడు అంతేకాదు గాంధీజీ భారత్ కి వచ్చేలా ఒప్పించాడు అయితే గాంధీజీ దక్షిణా ఆఫ్రికా ను విడిరావటం వెంటనే జరగలేదు గాంధీజీ వస్తే పార్టీ న్యాయకత్వం ఆయనకు అప్పగించాల్లన్నది గోఖలే ఆలోచన అందుకోసం గాంధీజీతో ఉత్తరాల ద్వారా సంప్రదింపులు జరుపుతూనేవున్నాడు గోఖలే ప్రజా జీవితంలో కి రావాలన్న నిర్ణయం తీసుకున్న తరువాత అవి ప్రశాంతంగా దేశమంతా తిరిగాయి 1905లో కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో మరింత బిజీ అయ్యాడు మరోవైపు సర్వేంట్ అఫ్ ఇండియా సొసైటీ ప్రారంభించారు ప్రజలు హక్కుల గురించి కదు బాధ్యతల గురించి కూడా తెలియచేప్పాలన్నది గోఖలే మాట అందుకే ప్రజలందరూ సేవకులు తమ బాధ్యతలను తాము సక్రమంగా నిర్వహిస్తుంటే ధర్మాబద్దంగా వ్యవహారిస్తుంటే సమాజంలో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలన్నది గోఖలే మాట తాను వెళ్లినచోటల్ల అదే సందేశం ఆ సందేశం ఇవ్వకపోవటం దేశ విదేశాలు తిరిగాడు నిరంతరం తిరగటమే ఆ రోజు వున్నా రవాణా సౌకర్యలు పరిమితం రహదారులు సరిగా లేవు అయినా అవన్నీ లెక్కచేయకుండా తిరిగాడు గోఖలే కి అష్మ సమస్య ఉండేది వివిధ ప్రదేశాలలోని వాతావరణం దుమ్ము దూళి అయన అష్మ సమస్య ను మరింత ఇబ్బంది చేసింది అయినా దానిని లెక్కచేయక వెళ్ళేవాడు
అష్మకి మధుమేహం తోడు వచ్చింది ఆ షుగర్ జబ్బును సరిగ్గా గుర్తించలేదో లేక గుర్తించిన లెక్కచేయలేదో కాని బాగా పెరిగిపోయి సమస్యలు పెరిగాయి అయినా తన వ్యక్తిత్వం తో కూడిన పోరాటం వదలేదు మహమ్మద్దాలి జిన్నా కూడా గోఖలేకి అభిమాని అయ్యాడు అప్పటికే దేశంలో పలువురు విద్యావంతులు వున్నారు వీరికి తోడు గాంధీజీ చేరతాడు ఇక వారి చేతిలో పెట్టి తాను విశ్రాంతి తీసుకోవచ్చు అనుకున్నాడు సి ఎఫ్ అండ్రుస్ ద్వారా గాంధీజీ కి పంపిన సందేశానికి అంగీకరించి గాంధీజీ దక్షిణా ఆఫ్రికా వదిలి భారత్ కు వచ్చాడు
గోఖలే శిస్యుడిగా పనిచేయాలనుకున్నాడు కానీ తన ప్రియా శిస్యుడు పాత్రను చూడకుండానే గాంధీజీ కాంగ్రెస్ లోకి చేరి పని మొదలుపెట్టాక ముందే పీబ్రవరి 19. 1915 న గోపాలకృష్ణ గోఖలే కన్నుమూశారు అప్పటికి అయన వయసు 48 సంవత్సరాలు ఉండేవి.
0 Comments