గవాస్కర్, కపిల్దేవ్, సచిన్ టెండూల్కర్లు ఎంత గొప్ప క్రికెటర్స్ అయినా ఏదో ఓక వయసులో ఆటనుండి రిటైర్ అవక తప్పదు. వయసు పెరిగి, శరీరం సహకరించక సరిగా ఆడకపోతే నాటి వరకు అభిమానించిన వారే గ్రౌండ్లో వారిని గేలి చేస్తారు. అందుకే సరైన సమయంలో తప్పుకుని తమ గౌరవం కాపాడుకోవాలనుకుంటారు.
అయితే ఈ విషయం సినీహీరోలకు, రాజకీయ నాయకులకు అర్థమవదు. అరవైలు దాటినా టీనేజ్.. హీరోయిన్లతో డాన్స్లు చేసి ప్రేక్షకులను మెప్పించ గలం అనుకుని ఫ్లాప్ లు అందిస్తుంటారు. ప్రేక్షకులు మారారు. వారు కొత్తదనం కోరుకుంటున్నారనేది అర్థంకాక పోవటమే ఆ హీరోల సమస్య.
సరిగా రాజకీయనాయకులు అంతే. ఏ సమయంలో తప్పుకోవాలో తెలియదు. ఎంతకాలమైనా తమని ఆదరిస్తారు ఓటర్లు అనుకుని భంగపడతారు. చివరికి తిరస్కరణకు గురై, అనామకంగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. నాటివరకు రాజకీయాలలో వారు సాధించిన రికార్డులు ఎవరికి గుర్తుండవు. హమ్మయ్య వెళ్ళిపోయాడు.... అని అనుకుంటారు.
సరిగ్గా అలా తిరస్కరణకు గురైనా, ఇంకా ఏదో చెయ్యగలను, 90ల వయసువచ్చినా నా మాటకు తిరుగులేదు అనే ధోరణిలో రాజకీయ జీవితం గడిపినవాడు ప్రకాష్సంగ్ బాదల్.
దేశానికి స్వాతంత్య్రం వచ్చేసరికి ప్రకాప్సింగ్ వయసు 20 సంవత్సరాలు. లాహెూర్లో చదువు ముగించి సొంత గ్రామం బాదలి కి వచ్చి ఆ గ్రామానికి
యువనాయకత్వం అందిస్తానంటూ సర్పంచ్ ఎన్నికయ్యాడు. క్రమంగా రాజకీయాల్లో ఎదిగి, గ్రామస్థాయి నుండి జిల్లాస్థాయికి చేరి 1957 ఎన్నికల్లో ఎమ్.ఎల్. ఎ.గా ఎన్నికయ్యాడు. అప్పటకే సిక్కులకోసం ప్రత్యే కంగా పెట్టుకున్న పార్టీ శిరోమణి అకాలీదళ్ వుంది. అరవైలు వచ్చేసరికి పంజాబ్క మంత్రి అయ్యాడు. 1970లో ఆరాష్ట్ ముఖ్యమంత్రిఅయ్యాడు. 43 ఏళ్ళ వయసులో సి.ఎమ్.ఆయి భారతదేశంలో పిన్నవయ సులో ఆ పదవి అధిష్టించిన రికార్డు సృష్టించాడు.
పంజాబ్ రాజకీయ అకాలీదలర్, కాంగ్రెస్ మధ్య పోటీ పోటీగా జరిగేవి. ఆయన పార్టీ గెలిస్తే సి.ఎమ్. అసెంబ్లీలో ప్రతిపక్షనేత. అది ప్రకాప్సింగ్ బాదల్ రాజకీయ పలుకుబడి.
అకాలీద మీద పూర్తి పట్టుసాధించిన ప్రకాష్సంగ్ బాదల్ దాన్ని కుటుంబ పార్టీగా మార్చటం, తన కొడుకు వ్యాపారాలకు లబ్దిచేకూరే విధానాలు రూపొందించటంతో ప్రజలలో వ్యతిరేకత వచ్చింది. సిక్కు సెంటిమెంట్ని అడ్డం పెట్టుకుని రాజకీయం నడుపుతున్న, ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్న బాదల్ కుటుంబాన్ని వదిలించుకోవా “లనుకున్నారు.
దళ్-బిజెపి సంకీర్ణాన్ని గెలిపించటంతో బాదల్ రెచ్చి పోయాడు. వయసు సహకరించకపోయినా సి.ఎమ్.కుర్చీ వదలడు. కొడుకుని మంత్రి వర్గంలోకి తీసుకు న్నాడు. పెత్తనమంతా కొడుకుది. ఆ కొడుకు జీవితం అవినీతిమయం. సర్దార్జీలకు విసుగు పెరుగుతోంది. 2017 ఎన్నికల నాటికి ప్రకాష్సంగ్ బాదల్ వయసు 90 ఏళ్ళు. సి.ఎమ్. కుర్చీలో వున్న వృద్ధుడు రికార్డ్ ఆయనదే. ప్రజలలో వున్న వ్యతిరేకత గమనించి, ఎన్నికలకు దూరం అవుతాడని ప్రజలు భావించారు.కాని 90 ఏళ్ళ వయసులో ఎమ్.ఎల్.ఎ. పదవికి నామినేషన్ వెయ్యటం చూసిన రోజే ఓటర్లు బాదల్కి వీడ్కోలు పలికారు. 2017 ఎన్నికల్లో ప్రకాస్సింగ్ బాదల్ ఘోరంగా ఓడిపోయాడు. అయితే ఆ ఓటమిని అర్థంచేసుకోలేదు ప్రకాష్ సింగ్. తాను మంచి చేస్తున్నా ప్రజలు అర్థం చేసుకోవటం లేదునుకునేవాడు. అతని పనితీరు, రాజకీయం ఎవరికి నచ్చటంలేదని తెలుసుకోలేకపోయాడు. అతలో మచ్చలు తమకు అంటుకుంటాయని బిజెపి భావిం చింది. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక బాదల్ని ఏ విషయంలోనూ సంప్రదించేవాడు కాదు. వేటు వేసేం దుకు తగిన సమయంకోసం ఎదురుచూస్తున్న బిజెపి 2019లో అతన్ని దూరంగా నెట్టింది. ప్రకాస్సింగ్ బాదల్ అహం దెబ్బతిన్నది. 90 ఏళ్ళ వయసులో కూడా ఇంకా రాజకీయాలను కెలికి కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టాలనుకునేవాడు. నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన సాగుచట్టాలపై రైతులు చేసిన ఉద్యమం తీవ్రం అవటంతో బిజెపి మీద ప్రతీకార సమయం అనుకున్నాడు.
1975 అత్యవసర పరిస్థితి విధించి ప్రతిపక్ష నేతలను జైలుకు పంపింది ఇందిరాగాంధీ. ఆ శిక్ష బాదల్ కూడా అనుభవించాడు. 1977 ఎన్నికల్లో ఎమ్.పి.గా గెలిచి మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో వ్యవసాయశాఖ మంత్రి అయ్యాడు. ఆ సమయంలోనే వాజ్పేయి, అద్వానీకి దగ్గరయ్యాడు. బిజెపికి మిత్రుడిగా పంజా. గెలుపు సాధించాడు. మొత్తం నాలుగు పర్యా యాలు సి.ఎమ్. అయ్యాడు.
ఆ రాష్ట్రంలో సాధారణంగా ఓటర్లు ఒక సారి ఆకలిదల్ ని గెలిపిస్తే ఆ తరువాత కాంగ్రెస్ గెలిపించే వారు కానీ 2017 2012 ఎన్నికలో వరుసగా అకాళీధల్ దళ్-బిజెపి సంకీర్ణాన్ని గెలిపించటంతో బాదల్ రెచ్చిపోయాడు. వయసు సహకరించకపోయినా సి.ఎమ్. కుర్చీ వదలడు. కొడుకుని మంత్రి వర్గంలోకి తీసుకున్నాడు. పెత్తనమంతా కొడుకుది. ఆ కొడుకు జీవితం అవినీతిమయం. సర్దార్జీలకు విసుగు పెరుగుతోంది. 2017 ఎన్నికల నాటికి ప్రకాష్సంగ్ బాదల్ వయసు 90 ఏళ్ళు. సి.ఎమ్. కుర్చీలో వున్న వృద్ధుడు రికార్డ్ ఆయనదే. ప్రజలలో వున్న వ్యతిరేకత గమనించి, ఎన్నికలకు దూరం అవుతాడని ప్రజలు భావించారు.
కాని 90 ఏళ్ళ వయసులో ఎమ్.ఎల్.ఎ. పదవికి నామినేషన్ వెయ్యటం చూసిన రోజే ఓటర్లు బాదల్కి వీడ్కోలు పలికారు. 2017 ఎన్నికల్లో ప్రకాస్సింగ్ బాదల్ ఘోరంగా ఓడిపోయాడు. అయితే ఆ ఓటమిని అర్థంచేసుకోలేదు ప్రకాష్ సింగ్. తాను మంచి చేస్తున్నా ప్రజలు అర్థం చేసుకోవ టం లేదునుకునేవాడు. అతని పనితీరు, రాజకీయం ఎవరికి నచ్చటంలేదని తెలుసుకోలేకపోయాడు. అతనితో మచ్చలు తమకు అంటుకుంటాయని బిజెపి భావిం చింది. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక బాదల్ని ఏ విషయంలోనూ సంప్రదించేవాడు కాదు. వేటు వేసేం దుకు తగిన సమయంకోసం ఎదురుచూస్తున్న బిజెపి 2019లో అతన్ని దూరంగా నెట్టింది.
ప్రకాస్సింగ్ బాదల్ అహం దెబ్బతిన్నది. 90 ఏళ్ళ వయసులో కూడా ఇంకా రాజకీయాలను కెలికి కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టాలనుకునేవాడు. నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన సాగుచట్టాలపై రైతులు చేసిన ఉద్యమం తీవ్రం అవటంతో బిజెపి మీద ప్రతీకార సమయం అనుకున్నాడు.
ఎన్.డి.ఎ.నుండి రైతుల కోసం బయటకు వస్తున్నా అని ప్రకటించాడు.తిరిగి పంజాబ్ ఓటర్లు తన బుట్టలో పడతారనుకున్నాడు. కాని అప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లోకి చొచ్చుకువస్తున్నది. ఆ విషయం గమ నించలేదు ప్రకాష్సంగ్ బాదల్. సిక్కు మత సెంటి మెంట్ తగ్గిందనే విషయం పసికట్టలేకపోయాడు. ఒకసారి రాజకీయంగా కిందికి జారటంమొదలయ్యే సరికి అది జరజురా జారుడు అని 90వ పడిలోవున్న ప్రకాస్సింగ్ బాదల్కి ఆలస్యంగా అర్థమైంది.
వయోభారం, అనారోగ్యం, కొడుకుమీద వస్తున్న ఆరోపణలు బాదల్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. అప్పఅ కాలీదళ్ మీద పూర్తి పట్టుసాధించిన ప్రకాష్ ్సంగ్ బాదల్ దాన్ని కుటుంబపార్టీగా మార్చటం, తనకొడుకుటికే ఆయనకు దశాబ్దాలుగావున్న ఆస్త్మా బాగా తీవ్ర వ్యాపారాలకు లబ్దిచేకూరే విధానాలు రూపొందించ మైంది. శ్వాసపీల్చటం కష్టమవుతున్నది. వేసవిలో టంతో ప్రజలలో వ్యతిరేకత వచ్చింది. సిక్కు సెంటి సమస్య తగ్గుతుందనుకున్నాడు. కాని ఏప్రిల్ 2023 మెంట్ని అడ్డం పెట్టుకుని రాజకీయం నడుపుతున్న, లోనే ఆస్త్మా ముదిరింది. మొహాలీలోని ఫోర్టిస్ ఆసు ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్న బాదల్ కుటుం పత్రిలో ఒక వారం రోజులు ఐ.సి.యు.లో వుండి బాన్ని వదిలించుకోవాలనుకున్నారు. 95వ ఏట మరణించాడు. రిటైర్మెంట్ వయసును సరిగా అర్థం చేసుకోలేకపోతే రాజకీయనాయకుడి జీవితం ఎలా ముగుస్తుంది అనేదానికి నిదర్శనం ప్రకాప్సింగ్ బాదల్ చివరి రోజులు.
0 Comments