Header Ads Widget

header ads
header ads

ఊస్తాద్ ఆలీ అక్బర్ ఖాన్ బయోగ్రఫీ తెలుగు || జీవిత చరిత్ర తెలుగు

 భారతీయులు విదేశాలకు వెళ్లి స్థిరపడటం కొత్త కాదు వైద్యులు ఇంజనీర్ ల వంటి వారు ఒక తరంలో వెళితే సాఫ్ట్వేర్ వచ్చిన తరువాత లక్షలాదిమంది విదేశాలకు వెళుతున్నారు ఒక సమయంలో ప్రముఖ కళాకారులూ విదేశాలను తమ కర్మబూమిగా మార్చుకున్నారు అక్కడి అవకాశాలుఅక్కర్సనలు అలా చాలా మంది కళాకారులను విదేశాలకు చేర్చాయ్ అలా 1960లో విదేశాలకు వెళ్లిన వారిలో సితార వైద్య కళాకారుడు పండిట్ రవిశంకర్ గురించి అందరికి తెలుసు అయన సమాకాలీకుడు సరోద్ వైద్య కళాకారుడు అయినా ఉస్తాద్ ఆలీ అక్బర్ కాన్ కూడా ఆ కోవకు చెందినవాడు భారతీయ సాంప్రదాయ సంగీత కళాకారుడు అమెరికా లో ఒక రికార్డ్ ఎల్ సి విడుదల అయింది ఆలీ  అక్బర్ కాన్ పేరుమీదనే సరోద్ వాయిధ్యని అమెరికా తెలివిజన్ స్టూడియోలో వాయించి ఆ దేశం సంగీతం ప్రియులకు సరోద్ మాధుర్యం పంచింది ఆలీ అక్బర్ కాన్ చాలా మంది భారతీయ కళాకారులూ ఇతర రంగళవారిగానే విదేశీ సౌకర్యాలు సుఖాలు వాతావరణంకి భారతీయత ఇక్కడ సాంప్రదాయ వాతావరణాలకు మధ్య చలిగిపోయిన కళాకారుడు ఈయన ఎప్పటికప్పుడు భరత్ తిరిగిరావాలానుకోవటం కానీ ప్రతి ఎట వచ్చి కొంత కాలం ఉండగానే తిరిగి విదేశాలకు వెళ్ళిపోవటం చేసేవాడు అలా దాదాపుగా నలభై సంవత్సరాల పాటు అమెరికా మాతృదేశం భరత్ ల మధ్య తిరుగుతూనేవున్నాడు హిందూస్తాని సాంప్రదాయ సంగీత కళాకారుడైనా ఆలీ అక్బర్ కాన్ ప్రస్తుతం బాంగ్లాదేశ్ లో వున్న శివాపూర్ లో పుట్టాడు అయన తండ్రి అల్లావుద్దిన్ ఖాన్ గొప్ప సంగీత కళాకారుడు వారి కుటుంబం బెంగల్ వదిలి ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని మహార్ రాజా అస్తాం లో సంగీత కళాకారుడిగా స్థిరపడ్డాడు తొలి గురువు తండ్రి పలు రకాల వాయిద్యాలు వాయించటం మొదలు పెట్టాడు తండ్రి తబలా సితార వంటి వాన్ని నేర్చుకొని చివరికి సరోద్ వాయిధ్యాన్ని ఎంచుకున్నాడు సంగీతం ఒక మహా సముద్రం



దశాబ్దాలు సాధన చేసిన దానిలో కొంత లోతుచేరలేవు కళాకారుడిగా గుర్తింపు వచ్చిన సాధనని వదలని వాడే తన సంగీతం తో భగవంతుని సంతోషపెట్టగలడని తండ్రి చెప్పిన మాటకు తు. చ తప్పక అనుసరించాడు దాదాపుగా రోజులో 18 గంటలు సంగీతం సాధనలో గడిపేవాడు ఆ సాధన ఫలితాంగానే ఆలీ అక్బర్ కాన్ తన 13వ ఎట తొలి కచేరి చేసాడు 16వ ఎట అలిండియా రేడియోలో కచేరి చేసాడు ఆ పైన చిన్న వయసులోనే అలిండియా రేడియోలో మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు తండ్రి సలహా మీద జోదపూర్ మహారాజ్ ఉమైద్ సింగ్ కొలువులో కళాకారుడిగా చేరి ఆయన్ని మోప్పించి ఊస్తాద అనే టైటిల్ ఎందుకున్నాడు 1952 తరువాత సినీ సంగీత దర్శకుడు అయ్యాడు


1956లో కలకత్తాలో తన పేరున సంగీతం కళాశాల నిర్మించాడు ఐరపా అమెరికా ఖండలలో కచేరాలు చేయటానికి వెళ్లిన ఆలీ అక్బర్ కాన్ అక్కడి కళాకారులూ ప్రోత్సహంతో 1967లో అమెరికకి పయనం అయ్యాడు అమెరికా ని కేంద్రంగా చేసుకొని దేశ విదేశాల్లో కచేరి చేసేవాడు కాలిపోర్నియ లో తన మ్యూజిక్ కాలేజీ బ్రాంచిని ఆరంభించాడు స్వీట్జర్ ల్యాండ్ లో మరో బ్రాంచ్ అన్ని దేశాల వారు సరోద్ ని అంగీకరించేలా చేయగలిగాడు ఆలీ అక్బర్ ఖాన్ సోదరి అన్నపూర్ణ దేవి పండిట్ రవిశంకర్ భార్య బావ బామ్మర్డులు కలిసి జూగల్ బంధీలు నిర్వహించేవారు ఆలీ అక్బర్ కాన్ ఒక గొప్ప గురువుగా శిస్యుల నుండి గౌరవం ఎందుకున్నాడు అయన టాస్క్ మాస్టర్ తాను అనుకున్న రీతిలో నేర్చుకునే వరకు శిస్యులను వదిలిపెట్టేవారు కాదు ఎ సమయంలో శిక్షనకు రమ్మన్నా శిస్యులు రావాల్సిందే సమయం అంటు ప్రత్యేకత ఏమీ ఉండేది కాదు అనారోగ్యం లెక్కచేయకుండా సంగీతం కచేరిలు చేస్తుండేవాడు ఆలీ అక్బర్ ఖాన్ ప్రతి ఎట ఒక్కసారైనా కలకత్తా వచ్చి కచేరి ఇవ్వకుండా ఉండలేకపోయేవాడు తిరిగి వెళ్లాల్సిన సమయం వస్తే కళ్ళ వెంట నీళ్లు ఇ భూమి మీద పుట్టడం సంగీతం నేర్చుకోవటం గురించి గొప్పగా మాట్లాడుతుండేవాడు సంగీత అంశాలు తపించి మారేవి పట్టనట్టుగా కనిపించిన ఆలీ అక్బర్ ఖాన్ లో రొమాంటిక్ కోణం వుంది అయన మొత్తం మూడు సార్లు వివాహం చేసుకున్నాడు చివరిగా చేసుకున్న మేరీ ఆయన్ని కనిపెట్టుకుని ఉండేది


ఏడు పదుల వయసు తరువాత ఆలీ అక్బర్ ఖాన్ కి అనారోగ్యం మొదలైంది అయినా దానిని లెక్కచేసేవాడు కాదు సంగీత సాధననే తగిన చికిత్స గా చెప్పేవాడు ఒకరోజు కూడా సరోద్ పట్టకుండా వదిలింది లేదు తాను బాల్యంలో తండ్రి చేయించి ఇచ్చిన ఆ సరోద్ వాయిధ్యాన్ని చివరివరకు ఉపయోగించారు ఆ సరోద్ ని తాకగానే ఏదో తెలియని సానుభూతి అనేవాడు ఆ వాయిద్యం తన వెంటే పరలోకానికి వస్తుందన్న నమ్మకం ఆలీ అక్బర్ ఖాన్ ది వయసు పెరుగుతున్నాకొద్ది ఆయనలో ని అనారోగ్యం పెరిగింది అది మూత్రపిండాలా వ్యాధి గా కనిపెట్టారు నిర్లక్ష్యం చేసారని వైద్యులు అన్న నవ్వి ఊరుకునేవాడే కానీ బాధ ముఖంలో కనిపించేది కాదు ఉన్నంత కాలం సరోద్ వాయిస్తూ ఉండాలి తన శిస్యులకు సరోద్ పాఠాలు నేర్పాలి అని రెండు చివరిరోజు వరకు చేయగలిగితే అంతకన్నా గొప్పపని ఏముంటుంది అన్నది ఆలీ అక్బర్ ఖాన్ మాట..2000ల తరువాత సమస్య ముదిరింది.


2004 కళ్ళ మూత్రపిండాలు పనిచేయటం ఆగిపోయాయి డయాలసిస్ తప్పనిసరి అయ్యింది డయాలసిస్ కోసం వెళ్లిన సమయం తపించి మిగిలిన సమయమంతా సరోద్ తోనే జీవితం శిస్యులకు సరోద్ నేర్పుతోనే వున్నాడు 2009 జూన్ 17 రాత్రి కూడా శిస్యులను చుట్టూ కూర్చోపెట్టుకుని సరదాగా గడుపుతు సరోద్ పాఠాలు చెప్పిన ఆలీ అక్బర్ ఖాన్ తెల్లారేసరికి కన్నుమూశారు స్వదేశం చేరాలన్న ఆలోచన సాకార్యావకుండానే కలి్ఫార్నియలోని శాన్ అన్సెల్మ్ లోనే జీవితం చలించాడు ఇది కళాకారుడి శతజయంతి సంవత్సరం.

Post a Comment

0 Comments