కుతుబుద్ధిన్ నాటి బానిస విపని నిధిలో ఒక మూళ్ళ కొనుగోలు చేసి తన ఇంటి పని వాడిగా పెట్టుకున్నాడు గుర్రపు స్వారి విల్ విద్య ఖురాన్ పఠనము నేర్పించాడు ఆ మూళ్ళ మంచి రేటుకు మరొకరికి అమ్మగా అతడు మహమ్మద్ గోరికి అమ్మడు అలా ఆ దోపిడీదరుడికి దగ్గరైన కూతుబుద్ధిన్ క్రమంగా యుద్దాలలో పాల్గొంటు సేనాధిపతి స్థాయి కి ఏడిగాడు మహమ్మారి గజని గెలుచుకున్న ప్రాంతాల మీద పెత్తనం కూతుబుద్దీన్ కి అప్పగించారు అలా 1194నుండి గజని సామ్రాజ్యం విస్తరణ కు దోహద పడ్డాడు కసి నగరం ధ్వంసం చేసాడు హింద్ దేవాలయాలను నెలమాట్టమ్ చేసిన తరువాత అక్కడి రాళ్లను తీసుకెళ్లి కోట గోడల్లో పెర్చటం మెట్లగా వాడి తొక్కటం వంటివి చేసాడు ఢిల్లీలో నేటి కూతుమినార్ అలాంటి రాళ్లతో నిర్మించి తన పేరు పెట్టుకున్నాడు చెండేలా రాజుల మీద దాడి చేసాడు యూపీ బీహార్ ప్రాంతం లోని గలహా వలస రాజులను ఓడించాడు మహమ్మద్ గోరికి ఎప్పుడు ఎక్కడ ఎటువంటి తిరుగుబాటు ఎదురైనా కూతుబుద్ధిన్ ఆదుకున్నాడు. తిరుగుబాటు దారులను అణచి వేసి వారి రాజ్యలని తెచ్చి మహమ్మద్ గోరి పాదాల ముందుంచేవాడు కిరతకంగా శత్రురాజ్యలను సంహారించి భయందోళనతో ప్రజలను లొంగ తీసుకోవటంలో అరి తెరాడు అలా బానిసగా జీవితం మొదలు పెట్టిన కూతుబుద్ధిన్ ఐబాక్ అతని కండబలం కత్తి పదునుతో ఢిల్లీ సుల్తాన్ గా మారి బానిస వంశమానేదానిని స్థాపించాడు గజినీ మహమ్మద్ తాను తిరిగి గజనికి వెళ్ళిపోతు భారతదేశంలో తాను ఆక్రమించిన బుభాగం మీద అతిపతి గా కూతుబుద్దీన్ నియమించాడు
1208-09 నాటికీ కూతుబుద్దీని హిందూస్తాన్ కి సుల్తాన్ గా నియమించడన్నది కథనం.ఏమైనా పలు ఉత్తర భారతదేశ ప్రాంతాలు కూతుబుద్దీన్ చేతిలోకి వచ్చాయి అటు ఆఫగన్ ప్రాంతం నుండి ఇటు దాదాపుగా బెంగల్ ప్రాంతం వరకు అతని అధినములో ఉండేది ఆ సమయంలో రాజధానిని ఢిల్లీ నుండి లాహోరికి తీసుకెళ్లాడు గజనికి బంటుగా ఉత్తర భారతదేశం లోని పలు హిందూ రాజవంశాలను ఓడించి ఢిల్లీ సుల్తాన్ లో కలిపిన కూతుబుద్దీన్కి కొత్త సామ్రాజలామీద విజయంకన్న నాటి వరకు వున్న ప్రాంతాలలో తన పాలనను స్టస్తీర్యం చేసుకోవాలనుకున్నాడు ఆ సమయంలో నే తనకు లొంగని రాజపుత్రరాజు మేనడ్ వంశస్తుల మీద దాడి చేసాడు ఆ యుద్ధంలో రాజపుత్ర రాజును చంపి యువరాజు కారంసింగ్ ని బందిగా పట్టుకున్నాడు కరణ్ సింగ్ కి సుబ్రక్ అనే విశ్వాసపాత్రమైన గుర్రం ఉండేది దానికూడా తన వెంట తీసుకువెళ్ళాలనుకున్నాడు యువరాజునూ గుర్రాని తీసుకోని లాహోరు చేరి యువరాజునూ కైధిలో ఉంచి ఆ గుర్రం సొంతం చేసుకున్నాడు ఆ గుర్రం సుబ్రక్ కూతుబుద్దీన్ కి అంత సులభంగా లొంగలేదు హింసించి బెదిరించి దానిని ఎక్కి స్వారి చేసాడు కూతుబుద్దీన్ గుర్రపు స్వారిలో దిట్ట ఎన్నెనో గుర్రాలను ఎంతో మొండివైన అరేబియా గుర్రాలను లొంగదిసుకొని స్వారి చేసినవాడు సుబ్రక్ మీద స్వారి అతని పట్టుదల సాధించాడు
జైల్లో బంధీగా వున్న యువరాజ్ కారన్ సింగ్ తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేసి దొరికిపోయాడు ఆ తప్పును క్షమించను అంటు కూతుబుద్ధిన్ కు సిరిచ్చేదన శిక్ష ప్రకటించాడు
ఆ శిక్ష క్రీడాప్రాంగణంలో జరగాలని కండించిన శిరస్సును బందీగా పోలో అట ఆడాలని నిర్ణయించాడు అందుకోసం తనవరైనా ఇతర సమంతులందరిని పోలో అట ఆడటానికి ఆహ్వానించాడు గుర్రాల మీద స్వారి చేస్తూ నెలమీద వున్న బంతిని చివరికి గొలులోకి నెట్టడం పోలో ఆట సిరాచేదనానికి పెట్టిన ముహూర్తం రోజున జనమంతా లాహోరు కి చేరారు పోలో ఆడటానికి వచ్చిన సమంతులు తమ గుర్రాల మీద సిద్ధంగా వున్నారు నవంబర్ నెల కొద్దీ కొద్దిగా మంచు కురుస్తున్న వేల యువరాజు కరణ్ సింగ్ ని తీసుకువచ్చి ప్రాంగం మధ్యలో నిలబెట్టారు శత్రువును సంహారించబోతు విజయాగర్వంతో సుబ్రక్ మీద స్వారి చేస్తూ ప్రాంగణంలో కి వచ్చాడు కూతుబుద్దీన్ అశ్వం మీద కూర్చొని క్రూరంగా నవ్వుతు యువరాజ్ కరణ్ సింగ్ చుట్టూ తిరిగి చావుకు సిద్దమని ప్రకటించాడు అయితే ఆ సమయంలో సుబ్రక్ తన యువరాజు ను గుర్తించిందనే విషయం కూతుబుద్దీన్ కి అర్ధం కాలేదు
బందీగా వున్న తన యువరాజు ని చూడగానే సుబ్రక్ కి కోపం వచ్చింది ఒక్కసారి కాళ్ళు ఎత్తి పైన కూర్చొనివున్నా కూతుబుద్ధిన్ ని కింద పడేసింది నెలమీద పడివున్నా కూతుబుద్దీన్ ని తన బలమైన కాళ్ళతో గట్టిగ తొక్కింది కూతుబుద్దీన్ పక్కటేముకలు వీరిగాయి నిస్సహాయంగా పడివున్నా అతని ప్రాణం పోయేవరకు కసిగా తొక్కింది మిగిలినవారంతా భయంతో వెనకడుగు వేశారు సుబ్రక్ వేగంగా తన యువరాజ్ దగ్గరకు వెళ్ళటం అతను ఎక్కగానే వాయువేగంతో రాజపుత్ర దేశాల వైపు పరిగెత్తటం జరిగింది కూతుబుద్దీన్ కోన ఊపిరితో వున్నాడని అతని వైద్య సహాయం అందించే ప్రయత్నం జరిగింది కానీ కూతుబుద్ధిన్ పడటంలో గుర్రపు జీనుమీద ఇనుప మల్లు వంటిది అతని ఛాతిలోకి దిగి గుండెను చేరి ప్రాణం పోయింది.
పెంపుడు గుర్రం ప్రదర్శించిన ఇ సాహసం కూతుబుద్ధిన్ చావుకు కారణం అనేది చరిత్ర పుస్తకాలలో ఎక్కడా రాయలేదు కేవలం గుర్రం మీద నుండి పడి మరణించడని పుస్తకాలలో విద్యార్థులు చదువుకుంటున్నారు..
0 Comments