Header Ads Widget

header ads
header ads

వి శాంతి రామ్ నటుడు బయోగ్రఫీ || శాంతి రామ్ జీవిత చరిత్ర తెలుగు

 వి.శాంతారామ్ నటుడు, నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ప్లే రచయిత. స్టూడియో అధినేత, ఇలా ప్రతిక్షణం జీవితం బిజీగా గడిపినవాడు. మూకీ కాలంలో సినీరంగంలో అడుగుపెట్టాడు.


సినిమా మాటలు నేర్చుకుంటున్న సమయంలో ఆ మాటలకు స్పష్టతనిచ్చి ప్రేక్షకులకు చేరేలా మెరుగులు దిద్దాడు. సినీరంగంలో తొలిసారిగా ఒక రంగుల సినిమా తీసింది శాంతారామ్.


భారతదేశంలో కలర్ ప్రాసెస్ రాని రోజుల్లో రంగుల్లో సినిమా తీసి దానిని లండన్ కి పంపించేవారు. ప్రాసెస్ అయి వస్తేగాని అది ఎలా వుందో తెలియదు. సరిగా రాకపోతే ఏంచేయాలన్న ప్రశ్న. చాలా కంగారుగా వుండేది సినీరంగం వారికి. కాని శాంతారామ్కి మాత్రం తన సినిమా మీద గొప్ప నమ్మకం.


తాను తీసింది ఏదైనా పర్ఫెక్ట్గావచ్చి తీరాల్సిందే. మరో రకంగా వస్తుందన్న భయమే లేదు. తీసినవి ప్రాసెస్కి పంపటం మిగిలిన షూటింగ్ జరిపేయటం అదే శాంతారామ్ ధోరణి.



తన సినిమా స్క్రిప్ట్ మొత్తం పెన్సిల్తో రాసుకునే వాడు. ఆ పెన్సిల్ కూడా తానే ఎంత మొన కావాలో ఆ మేరకు చెక్కుకునేవాడు. ఎందుకంత కష్టం అంటే కొట్టివేత అనేది చూడడం తనకు ఇష్టం లేదని చెప్పే వాడు. పెన్సిల్తో రాయటంలో తప్పువస్తే రబ్బర్లో జనపడకుండా చెరిపేసేవాడు. అంతా పర్ఫెక్ట్ గా కొట్టి వేత లేకుండా కాగితాలమీద స్క్రిప్ట్ కనిపించాలి.


1921లో సినీరంగంలోకి ప్రవేశించిన శాంతారామ్ 987 వరకు సినీరంగంలో చురుకుగా వున్నాడు. ఆరున్నర దశాబ్దాలకు పైగా సినిమాకి సంబంధించిన విధంగ రంగాలలో అంత చురుకుగా వుండటం సాధారణ విషయం కాదు. పైగా ఏరంగంలో అయినా ర్ఫెక్షన్ గుర్తింపు. నిజానికి భారతీయ సినిమాకి ఇంతర్జాతీయస్థాయికి తొలిగా గుర్తింపు తెచ్చింది శాంతారామ్. ఆ తర్వాత బెంగాలీ సత్యజితే.


భారత దేశంలో విడాకుల చట్టం వచ్చిన వెంటనే విడాకులు అందుకున్న తొలిజంట శాంతారామ్, జయశ్రీలది. భారతదేశంలో బహుభార్యాత్వం మీద నిషేధం లేదు. శాంతారామ్ సంధ్యల వివాహం అయిన పది రోజులకు కొత్త చట్టం వచ్చి రెండో పెళ్ళి నేరమైంది.


డా॥ కోట్నీని అమర్ కహానీ, అమర్ భోపాలీ, నక్ జనక్ పాయల్ భాజే, దో ఆంఖే బారాహాత్ నవరంగ్, దునియా నామారా, పింజారా... ఇలా ఎన్నెన్నో ఆణిముత్యాలు ఆయన నిర్మించాడు. తన కూతురు రాజశ్రీ, జితేంద్రలకు తొలి అవకాశంగా గీతాయో పత్తరోంసే అనే సినిమా నిర్మించాడు.


దాదాపుగా ఆయన కుటుంబమంతా సినీరంగంలోనేవుంది. శాంతారామ్ కి ముగ్గురు భార్యలు. పెద్దలు చేసిన పెళ్ళి విమలాబాయితో, 20ఏళ్ళ తర్వాత తోటినటి జయశ్రీని వివాహం చేసుకున్నాడు.


ఆ తర్వాత కాలంలో క్రమంగా సంధ్య అనే మరో సంఘర్షణకి దారితీయగా 1956లో జయశ్రీకి విడాకు సహనటికి దగ్గరయ్యాడు. ఆ సంబంధం కుటుంబ లిచ్చాడు. భారతదేశంలో విడాకుల చట్టం వచ్చిన వెంటనే విడాకులు అందుకున్న తొలిజంట శాంతా రామ్, జయశ్రీలది.


డిశంబర్ 1956లో సంధ్యను వివాహమాడినప్పుడు శాంతారామ్ సంధ్యల వివాహం అయిన పది రోజు భారతదేశంలో బహుభార్యాత్వం మీద నిషేధం లేదు. లకు కొత్తచట్టంవచ్చి రెండో పెళ్ళినేరమైంది. ఆ కాలా నికే ఆయన పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుని మార్గదర్శిగా నిలిచాడు.


ఒకవైపు సినిమా పని, మరోవైపు కుటుంబంలో సమస్యలు శాంతారామ్ మీద ప్రభావం చూపాయి. 1970ల్లోనే గుండెపోటు వచ్చింది. అన్ని అలవాట్లు మంచివే కాని ప్రతి నిమిషం సినిమా గురించి ఆలోచించే ఒక్క చెడు అలవాటు ఆయన వదిలించు కోవాలి అని నాటి వైద్యులు చెప్పారు. కాని సినిమా నిజంగానే ఆయన ఊపిరి.


శాంతారామ్ ఎన్నెన్నో అవార్డులు అందుకున్నాడు. అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు పొందాడు. కాని 1981లో తన స్వగ్రామం కొల్హాపూర్లో జరిగిన సన్మానానికి శాంతారామ్ ఒక చిన్నపిల్లాడిలా సరదా, సంబరం చూసి మిగిలినవారు ఆశ్చర్యపోయారు.


ఈ సన్మానం తర్వాత తనకు ఏ సన్మానమైనా మరే అవార్డు అయినా ఆనందం ఇచ్చేది కాదన్నాడు. 1986లో ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట అదే.


1980ల చివరికి వచ్చేసరికి వి.శాంతారామ్ ఆరోగ్యం మందగించింది. గతంలో వున్నంత చురుకుగా వ్యవహరించలేకపోతున్నాడు. ఈ లోకం వదిలి ఎవరైనా ఏదో ఒకరోజు వెళ్ళిపోవాల్సిందే. ఆ విషయం శాంతారామ్క తెలుసు. తమాషా ఏమిటంటే "నాకు ఈ లోకం వదిలి వెళ్ళటం అనే దానికన్నా సినిమా వాతావరణం వదిలి వెళ్ళాల్సి వస్తుందనే భయం ఎక్కువగా వేధిస్తుంది" అనేవారు శాంతారామ్.


1983లో శాంతారామ్ తన చివరి సినిమా ఝంజార్జ్ తీశాడు. అది తనసొంత ప్రొడక్షన్, పద్మిని కొల్హా పూరి హీరోయిన్. ఆ సినిమా శాంతారామ్ ఊహించిన స్థాయిలో ప్రేక్షకులు ఆదరించలేదు. తన దర్శకత్వం ఈతరానికి నచ్చటం లేదా అనేది ఆయన మనసులో సందేహం. కొత్తతరం ప్రేక్షకులను మెప్పించాలంటే ఏం చేయాలి. ఎటువంటి టెక్నాలజీ వాడాలి అనేది శాంతారామ్న వేధించిన ప్రశ్న.


ఆయన మెలుకువతో వున్నా, నిద్రిస్తున్నా ఆ ఆలోచనలనుండి తప్పించుకోలేకపోయేవాడు. నిద్రపోయే సమయంలో కూడా చేతులు దర్శకత్వం వహించేటప్పుడు ఎలా కదిలించేవాడో అలాగే కదిలిస్తుండేవాడు. ఆలోచనలను ఆయన చేత ఆపించా అని పిల్లలు, వైద్యులు ప్రయత్నించినా అది ఫలించ లేదు. సినీ షూటింగ్ కలలు ఆయన్ని అలా వెంటాడు తూనే వుండేవి.


ఒక రోజు శాంతారామ్ ఒంటిమీద స్పృహలేదు. ఆరోగ్యం అంతంత మాత్రంగా వుంది. అయినా నోటి వెంట లైటింగ్ అరేంజ్మెంట్ గురించే.


పైగా తన ఊహలకు తగినట్టుగా లైటింగ్ ఏర్పాటు రావటం లేదని కోపం. ఆర్టిస్టుల ముఖంమీద లైటింగ్ సరిగా వేయటం నేర్చుకోమని సహాయకులకు మంద జీవించిన శాంతారామ్ చివరికి తన ఎనభై తొమ్మిదవ లింపు. అలా చివరిక్షణం వరకు సినిమానే ఊపిరిగా ఏట అక్టోబర్ 28న మరణించారు.


విడాకులు తీసుకున్న జయశ్రీతోపాటుగా మిగిలిన ఇద్దరు భార్యలు శాంతారామ్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. శాంతారామ్కి దూరంగా జరిగి తాను ఎంతో తప్పు చేశానని ఆ రోజు రోదించినది ఎవరూ మరచిపోలేని దృశ్యం.

Post a Comment

0 Comments