బాల్యంలో ఒక లక్ష్యం ఏర్పడుతుంది అది కోరి ఎంచుకున్నదైనా అనుకోకుండా అంది వచ్చినదైన సరే ఆ లక్ష్యంతో నే చివరి వరకు బ్రతకటం మాత్రం కొందరికే సాధ్యం అలా బ్రతికిన పక్షి ప్రేమికుడు సలీమ్ అలీ భారతదేశం పక్షి వైవిద్యం నిలయం పక్షి కూతలు గుర్తించటం చాలా మందికి తెలుసు పక్షులు ప్రకృతి లోనే మార్పులకు ఇచ్చే సాంకేతలు తెలుసు వలస పక్షుల పరిజ్ఞానం కూడా వుంది
అయితే ఆ సమాచారాన్ని దేశావ్యాప్తంగా తిరిగి సేకరించి ధ్రువీకరించుకొని క్రొడికరించిన పుస్తకాలు తయారు చేసి ముందు తరం భారతీయులకు అందించినవాడు సలీమ్ ఆలీ అంతర్జాతీయంగ గుర్తింపు పొందిన భారతీయ అర్నితలాజిస్ట్ సలీమ్ ఆలీ బొంబాయి లో బొహారా ముస్లిం కుటుంబంలో 1896లో పుట్టాడు తల్లిదండ్రులకు 9వ సంతానం తండ్రిని ఒకటో ఎటతరువాత మరో రెండేళ్లకు తల్లిని కోల్పోయి పిల్లలు లేని మేనమామ పెంపకంలో పెరిగాడు
చిన్న తనంలో సలీమ్ ఆలీ కి బాగా ఇష్టమైన అంశం క్యాట్బాల్తో పిట్టలని కొట్టడం ఆ తరువాత ఎయిర్ గన్ తో కాల్చి చంపటం అదో హీరోయిజం అనుకునేవాడు ఒకరోజు అలా కాల్చి చంపిన పక్షి లో ఏదో ప్రత్యేకత కనిపించింది అదేమిటో తెలియక దానిని తెలుసుకునేందుకు నగరంలోని బొంబాయి నేచురల్ హిస్టరిని సొసైటీకి పక్షి ని తీసుకెళ్లాడు అలా పక్షులతో పరిచయం ఏర్పడింది ఆ తరువాత కుటుంబ గనుల యాపారం కోసం బర్మా వెళ్ళటం అక్కడి కొండలు అడవులు పక్షులు అతన్ని ప్రకృతిని ప్రేమికుడిగా చేసాయి తిరిగి బొంబాయి వచ్చిన తరువాత అతనికి దొరికింది బికామ్ లో సిటు అది నచ్చక తనకు పక్షుల గురించి చెప్పే సబ్జెక్టు జువాలజీ అని తెలుసుకొని ఆ కోర్స్ చేసాడు అయితే అది డిగ్రీ కాదు సలీమ్ అలీ బియస్పి జువాలజీ చేసి ఉంటే అతని కి జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా లో ఉద్యోగం ఇచ్చే వారు సర్టిఫికెట్ చదువు లేకున్నా పక్షి లోకంలో గట్టి పిండం అయ్యాడు విదేశాలకు వెళ్లి అర్నితాజీలో శిక్షణ తీసుకోని వచ్చిన సలీమ్ అలీ అరేబియా సముద్ర తీరా గ్రామం లో వుండి పక్షుల అధ్యయనం చేసేవాడు ఆ విషయం తెలిసిన పలు రాజశంస్తాలు తమ ప్రాంత పక్షుల మీద అధ్యాయనానికి ఆహ్వానించారు అలా స్వాత్రంత్రం వచ్చే సరికి భారత దేశం పక్షుల మీద పుస్తకాలు ప్రచురించాడు స్వాత్రంత్ర భారతదేశ పు సమస్యలు వేరు ప్రజల ఆకలి పెద్ద సమస్య ప్రభుత్వ ప్రాధాన్యత అంతా ఆహారం అందించటం మీదే సలీమ్ ఆలీ పక్షుల అధ్యయనం పక్షులకు పరిరక్షణకు నిధులు కావాలంటు అడుగుతుండేవాడు బొంబాయి నేచరల్ హిస్టరీ సొసైటీ కేంద్రంగ చేసుకొని పరిశోధనలు కొనసాగించటానికి అనుమతులు సంపాదించాడు
జవహర్ లాల్ నెహ్రూతో వ్యక్తిగతంగా వున్న అనుబంధంతో నిధులు అందుకోగాలిగాడు 1858లోనే నెహ్రుప్రభుత్వం పద్మబుషన్ అవార్డు ఇవ్వగా 1976లో పద్మబుషన్ని చేసింది బ్రిటిష్ అర్నితలాజిస్ట్ యూనియన్ నుండి బంగారు పతకం అందుకున్న తొలి బ్రిటిష్ ఎతర పరిశోధకుడిగా 1967లో గుర్తింపు పొందాడు అలా వరుసగా పలు విదేశాలు సలీమ్ ఆలీ కి అవార్డులు అందించాయి అంతర్జాతీయంగా అర్నితలాజిస్ట్ అందరిటీ అయ్యాడు దేశం హరిత విప్లవం వైపు మళ్ళినప్పుడు సలీమ్ ఆలీ కోరుతున్న నిధుల మీద అధికార యంత్రాంగం ప్రశ్నలు సంధించటం మొదలు పెట్టింది అప్పటికి పర్యావరణ పరిరక్షణ అంశం అంతగా ప్రభుత్వ ప్రాధాన్యత అంశం కాలేదు అందువల్ల మనుషులు ఆకలితో అలమటిస్తుంటే పక్షుల ప్రాణాలు కాపాడాల అనే ప్రశ్నలు వేశారు కొన్ని ప్రశ్నలకు సలీమ్ ఆలీ తట్టుకోలేకపోయారు
ఒకవైపు పక్షుల పరిరక్షణ అంటాడు మరోవైపు మీరు పక్షులని చంపి తెచ్చి స్పెసీమాన్లుగా పెడతామంటారు అనే ప్రశ్నకు ఏమీ సమాధానం చెప్పాలో తెలియదు సలీమ్ ఆలీ ఫిల సిఫా్కాల్ సమాధానం ఇవ్వటం మొదలు పెట్టారు మీరు నేను కూడా ప్రాణాల రాక్షణ గురించి మాట్లాడుతున్నాం మీరు మనుషుల ప్రాణం గురించి నేను పక్షుల ప్రాణం గురించి అడుగుతున్నా ఏదైనా ప్రాణం ప్రాణమే కదా ఒక పక్షి ప్రాణం రక్షించలేనివాడు సాటి మనిషి ప్రాణం కాపాడలేడు అని సమాధానం చెప్పాడు 1980లు వచ్చేసరికి మాటగా్రశ్నలు సామజిక ఆ సంటిదేశంలో పెరిగింది నిధుల్ని శాంతిభద్రతల పరిరక్షణకు అవసరం సలీమ్ ఆలీ అడిగే పక్షుల రక్షణ పథకాలకు నిధులు అల్లకోళం అయ్యాయి
పక్షుల పరిశీలన జాతీ నిర్మాణానికి ఎలా ఉపయోగపడుతుందనుకుంటున్నారు అనే ప్రశ్నకు సలీమ్ ఆలీ సమాధానం చెప్పలేకపోయాడు అయితే అవన్నీ ఒక స్థాయి అధికారుల నుండి జర్నలిస్తుల నుండి వచ్చిన ప్రశ్నలు నేరుగా ప్రధానమంత్రులతో సలీమ్ ఆలికి సంబంధంవుండేది ఇందిరా గాంధీ రాజీవ్ లతో మాట్లాడగలిగిన చొరవల్ల నేచురల్ హిస్టరీ సొసైటీ ని నడిపించగలిగాడు
పర్యావరణ వంశంలో శిక్షకులైనా యువతను తయారుచేయటం సలీమ్ ఆలీ లక్ష్యం ఒక దశబ్దం పాటు ప్రొస్టేట్ గ్రంధి సమస్య వున్న దానిని కతారు చేయలేదు అది క్యాన్సర్ గా మారిన పాటించుకోలేదు రాజీవ్ గాంధీ ప్రభుత్వం సలీమ్ ఆలీ ని 2015లో రాజ్యసభకు నామినేట్ చేసింది పెరిగిన తన హోదాని ప్రకృతి పక్షుల పరిరక్షణకు వాడతనని చెప్పారు అందరికి ముంబై ఢిల్లీ వచ్చి తరచు ప్రయాణాలతో తన వాదన వినిపించేవాడు అయితే తన రాజ్యసభ సభ్యత్వం అరెళ్ల కాలంలో చేయాలనుకున్న అంశాలను చేయలేకపోయాడు తన ఆత్మ కథను పూర్తి చేసి 1985లో ఫాల్ ఆఫ్ స్పారో అనే పేరుతో ప్రచురించాడు క్యాన్సర్ బాదిస్తుంది కానీ నకు అప్పుడే చావాలనిలేదు పక్షుల గురించి నేను తెలుసుకోవాల్సింది తెలియచేప్పాల్సింది చాలా వుంది అంటూనే 1987జూన్ 20న బొంబాయి లో ప్రాణం వదిలాడు సలీమ్ ఆలీ.
0 Comments