Header Ads Widget

header ads
header ads

విలియమ్ హావర్డ్ టాస్ట్ బయోగ్రఫీ తెలుగు || బయోగ్రఫీ తెలుగు

 అమెరికా సమాజం చిత్రమైనది. సామాన్య ప్రజలుగా, ఓటర్లుగా తమలో ఎన్ని అన లక్షణాలున్నా అవన్నీ సహజం అనుకుంటారు. కాని వారి దేశాధ్యక్షుడిలో మాత్రం ఏ ఒక్క అవలక్షణాన్ని సహించలేదు. అందుకే అవినీతిపరుడైన నిక్సన్ని పదవీచ్యుతుడిని చేశారు.


 అమ్మాయిల పిచ్చివుం దీని రుజువైన వెంటనే బిల్ క్లింటని ని నిరసించి క్షమా సణ చెప్పేవరకు వదల లేదు. గుణాలపరంగానే కాదు రూపం పరంగా కూడా తమ అధ్యక్షుడు అన్ని దేశాలలోనూ గుర్తింపు పొందే విధంగా వుండాలని అమెరికన్లు కోరుకుంటారు.


అందుకే ఇప్పటికీ నాటి జాన్ ఎఫ్ కెన్నడీ. నిన్నటి ఒబామాలను వారు తలచుకుంటారు. అటువంటి అమెరికన్లు 1909లో అధ్యక్షుడిగా ఎన్నికైన విలియమ్ హావర్డ్ టార్టీని ఎలా ఎన్నుకున్నారు ఇతడిని అనుకునే వారట, కాని టాస్ట్ అమెరికాకి 27వ దేశాధ్యకుడుగా పనిచేశాడు, రెండవసారి మరల పోటీచేశాడు. కాని ఈసారి ఓటర్లు ఆదరించలేదు



అందుకు కారణం అతని శరీర రూపం, ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షులుగా ఎన్నికైనవారిలో అత్యంత భారీకాయుడు విలియమ్ టార్ట్. ఎత్తు దాదాపు ఆరు అడుగులు. కాని ఎత్తును మించిన బరువు.


రూజ్వెల్ట్ వంటి వ్యక్తి అధ్యక్షుడిగా పనిచేసి మెప్పిం. చిన తర్వాత హావర్డ్ టార్ట్ వంటివారిని వైట్ హౌస్లో చూడాల్సివచ్చింది అనుకునేవారట నాడు.


సాధారణంగా అధ్యక్షపదవి వంటి అత్యున్నత పదవిని నిర్వహించిన తర్వాత ఇక రాజకీయాలకు అతీతంగా, ఇతర పదవులను కూడా ఆశించకుండా వుండటం అమెరికన్ సాంప్రదాయం.


కాని తమాషా ఏమిటంటే బార్జ్ అధ్యక్ష పదవి నుండి తప్పుకున్న తర్వాత ఎనిమిది సంవత్సరాలు ఖాళీగా వున్నాడేమో, కాని ఆ తర్వాత 1921 సంవత్సరంలో అమెరికా సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా నియమితుడయ్యాడు.


దేశ ప్రధాన న్యాయమూర్తిని దేశాధ్యక్షుడు నియ మిస్తాడు. ఒకసారి దేశాధ్యక్షుడిగా పనిచేసిన టార్ట్ మరో అధ్యక్షుడిద్వారా నియామకపత్రం పొందటానికి సిద్ధమవటం ఒక రకంగా ఆశ్చర్యం


ప్రధాన న్యాయమూర్తి పదవిని స్వీకరించటంద్వారా అమెరికా చరిత్రలో ఆ దేశంలోని 1. అత్యంత మైన దేశాధ్యక్ష దేశ ప్రధాన న్యాయమూర్తి అనే రెండు పదవులను నిర్వహించిన ఏకైక వ్యక్తిగా విలియమ్ హావర్డ్ టార్ట్ చరిత్రలో నిలిచిపోయాడు.


సిన్సినాటి లా కాలేజీ నుండి లా డిగ్రీ అందుకుని లాయర్గా ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. అతనిలోని కష్టించే గుణం చూసి ఇతర ఉద్యోగాలు, మెరుగైన జీతం ఇస్తామన్నా అతనిలోని రాజకీయ ఆలోచనలు అవన్నీ తిరస్కరించేలా చేశాయి.



ముసై ఏళ్ళుకూడా రాకుండానే సిన్సినాటి రాష్ట్ర సుపీరియర్ కోర్టులో జడ్జిగా నియమితుడయ్యాడు, విలియమ్ హావర్డ్ టాస్ట్. ఒక్క సంవత్సరంలోనే ఆ ఉద్యోగం వదిలి ప్రజా జీవితంలోకి వచ్చాడు. ఒకసారి ప్రజాజీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత విలియమ్ హావర్ట్ టాస్ట్ వెనక్కి తిరిగి చూసుకోలేదు



ఒక పదవి తర్వాత మరో పదవిలోకి దూసుకువెళ్ళాడు. ఫిలిప్పీన్స్ గవర్నర్ గా పనిచేశాడు. యుద్ధ కార్యదర్శిగా అమెరికన్ క్యాబినేట్లో వున్నాడు. అప్పటి అధ్యక్షుడు రూజ్వెల్ట్ తాను తొందర పడి చేసిన ప్రకటనతో మరోమారు పోటీచేయలేక పోయాడు. ఇక తాను మెచ్చిన టాన్ని అధ్యక్షపదవికి నిలిపాడు. కాని టార్ట్ లక్ష్యం సుప్రీమ్ కోర్టు న్యాయ మూర్తి పదవి, కాని తప్పనిసరి పరిస్థితుల్లో దేశాధ్యక్షు డయ్యాడు విలియమ్ హావర్డ్ టార్ట్. విలియమ్ హావర్డ్ టాప్


1909లో అధ్యక్షపదవిని చేపట్టేసరికి ఆయన నాలుగేళ్ళ జీవితం అతని బరువును 154 కిలోల బరువు 100 కిలోలు పైబడి వుండేది. నైట్ హౌస్లో చేర్చింది. కదలటమే కష్టంగా వుండేది.


తగ్గకపోతే అమెరికాకి అప్రదిష్ట అని స్నేహితులు, హితులు చెవులు కొరకగా బరువును తగ్గించుకునే యత్నం చేశాడు.


1913లో అధ్యక్షపదవి ముగించిన తర్వాత లా ప్రొఫెసర్గా పనిచేస్తూ తనకి ఇష్టమైన రాజకీయాలలో నిమగ్నమైవున్నాడు. మరోవైపు ట్రిమ్ అవటం కోసం చేసిన ప్రయత్నాలు కొంతమేర ఫలించి క్రమంగా బరువు తగ్గి 120 కిలోల స్థాయికి వచ్చాడు.


ఆ సమయంలో అతని జీవితకల నెరవేరే ఆఫర్ వచ్చింది. దేశ అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి రెండు మెట్లు కిందికి దిగి చీఫ్ జస్టిస్ పదవిని స్వీకరించటమే ఒక వింత. చీఫ్ జస్టిస్ ఆఫ్ అమెరికాగా ప్రమాణం చేసిన రోజు ఆయన బరువు 114 కిలోలు.


టాస్ట్ బరువు లీగల్ సర్కిల్ జోక్ గా మారింది. ఆ రోజున ప్రమాణపత్రం తప్పుగా చదవటంతో అతని ఆరోగ్యం, జ్ఞాపకశక్తిని మిగిలిన జడ్జీలు, లాయర్లు ప్రశ్నించారు. ఇది ఒక అవమానమైంది. తాను ఆరోగ్యంతోనే వున్నానని నిరూపించుకునేం దుకు అధికార వాహనం మానేసి ఇంటినుండి కోర్టుకు నడిచి రావటం మొదలుపెట్టారు.



దాదాపు 4.8 కిలోమీటర్లు చీఫ్ జస్టిస్ నడిచి రావటం, అప్పటికే ఆయన వయసు 72 ఏళ్ళకు చేరటంతో మరిన్ని సణుగు డులు మొదలయ్యాయి. దానికోసం 73 ఆఫీసు నుండి ఇంటికి కూడా నడిచి వచ్చే వాడు. ఇరువైపులా అంతదూరం నడిచిన కేసులు వినే ఓపిక ఎక్కడ అనే ప్రశ్న తర్వాత జడ్జిగారికి నిద్ర వస్తుందేగాని ఒకసారి ప్రజా జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత విలియమ్ హావర్డ్ టాఫ్ట్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఒక పదవి తర్వాత మరో పదవిలోకి దూసుకు వెళ్ళాడు. ఫిలిప్పీన్స్ గవర్నర్గా పనిచేశాడు. యుద్ధ కార్యదర్శిగా అమెరికన్ క్యాబినెట్లో వున్నాడు. బరువు వేయటం మొదలైంది. తనకు ఇష్టమైన పదవిని వదులుకోలేదు.


తాను పెద్దవాడినయ్యాను,నెమ్మదిగా పనిచేస్తున్నా.. నాలో ఆలోచనల గందరగోళం మొదలైందని అంగీక రించక తప్పలేదు విలియమ్ హావర్డ్ టాఫ్ట్కే


శరీరపు బరువు, నడక, పని ఒత్తిడి కలగలిపి. హావర్డ్ టాస్ట్ ఆరోగ్యంమీద ప్రభావం చూపాయి 1930 జనవరిలో సెలవుల తర్వాత కోర్టు ప్రారంభమై నప్పుడు తిరిగి కుర్చీలో కూర్చొనలేకపోయాడు.


టాస్ట్ అసలు ఆఫీసుకే రాలేదు. ఇక లాభం లేదని దేశాధ్యక్షుడు టాన్ట్న పిలిపించి రాజీనామా సలహా ఇస్తే కొంచెం సమయమివ్వమని కోరారు. కాని అప్పు టికీ బార్ట్లో చీఫ్ జస్టిస్ ఎటుమీద కలలే.


ఏవేవో మాట్లాడేవాడు.అప్పటికప్పుడు తీర్పులు ఇస్తున్నట్లు కలలు కనేవాడు. చివరికి తాను చెప్పిన వ్యక్తిని మాత్రమే తన కుర్చీలో కూర్చోబెట్టాలని పట్టు బట్టి ఆ పేరు ఖరారైన తర్వాత తమ రాజీనామా చేశాడు. విలియమ్ హావర్డ్ టార్టీకి పదవిపోయిన నెల పైన ఐదురోజులకే ప్రాణం పోయింది.


అత్యున్నత అధ్యక్ష పదవి అనుభవించినా, కలలు కన్న, కోరుకున్న పదవిమీద ఎంత మక్కువ ఏర్పడు తుందో తెలియచెపుతుంది టాస్ట్ జీవితం.

Post a Comment

0 Comments