నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ అన్నది సినిమా పాటే అయినా అందులో అద్భుతమైన ఫిలాసఫీ వుంది. మరుక్షణం ఏం జరుగుతుందో తెలియదని తెలిసిన తమకు తోచిన కొత్త ఆలోచన లను శాశ్వత పరిష్కారం చూపేనిగా, ప్రపంచాన్ని తల కిందులుగా చేసేవిగా, సర్వజన ఆమోదమైనవిగా కొందరు మేథావులు సూత్రీకరిస్తారు.
మార్క్స్ చేసింది అదే మావో చూపించబోయిన పరిష్కారం అదే. ఆ రెండు సిద్ధాంతాలు అద్భుతమైన పని ఒక దశలో నమ్మి, తనకంటూ ఒక కొత్త ఫిలాస ఫీని 'ఎగ్జిస్టెన్షియాలిసమ్'గా ప్రచారంలోకి తెచ్చి. 20వ శతాబ్దపు గొప్ప ఫిలాసఫర్స్ ఒకరిగా నిలిచిన రచ యిత, నాటక రచయిత జీన్ పాల్ సా. ఫ్రాన్స్కి చెందిన సా తన తరాన్ని బాగా ప్రభావితం చేశాడు. ప్రతి అంశంమీద తనకంటూ ఓ ప్రత్యేక అభిప్రాయం కలిగివుండటమేకాక, దానిని ప్రత్యేకంగా వ్యక్తీకరించ టానికి ఎన్నడూ వెనుకాడని ఉద్యమకారుడు. మానవ " హక్కుల విషయంలో అమెరికా అభిప్రాయాలకు భిన్నమైనవి కలిగివున్న సోవియట్ అభిమాని.
కమ్యూనిజం నిలబడేందుకు కొందరి జీవితాలు బలిఅయినా తప్పులేదన్నవాడు. కాని ఆ తర్వాతి కాలంలో సోవియట్ యూనియన్ తీరు తనను నిరుత్సాహపరిచిందని చెప్పినవాడు. తాను నమ్ముకున్న సిద్ధాంతాలన్నీ తారుమారవుతుండగా చివరిరోజుల్లో మానసికంగా మార్పులు పొందినవాడు సారే.
ప్యారిస్లో నౌకాదళ అధికారి కొడుకుగా పుట్టిన సార్రే చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. అమ్మమ్మవాళ్ళ గ్రామం చదువులో ఒక టీచర్ క్లాసికల్ లిటరేచర్ పరిచయంచేయటంతో జీవితం మారింది.తిరిగి ప్యారిస్చేరి హిస్టరీ, ఫిలాసఫీ, సబ్జెక్ట్స్ చదివి 1928 నాటికల్లా ఎమ్.ఎలో థీసిస్ రాసి డిగ్రీ సంపాదించాడు.విద్యార్థి దశలో కలుసుకున్నసిమోన్ అనే ఆమెను జీవిత సహచరిగా చేసుకున్నాడు.
వివాహం చేసుకోనక్కరలేకుండానే హాయిగా కలిసి జీవించవచ్చని నిరూపించాడు. తన లిటరరీ, ఫిలాసిఫికల్ వర్క్స్ ని కొనసాగిస్తున్నవేళ రెండవ ప్రపంచ యుద్ధం రావటంతో ఫ్రెంచ్ సైన్యంలో చేరి జర్మన్ సైనికులకు చిక్కి తొమ్మిదినెలలపాటు యుద్ధ దీగా వుండాల్సి వచ్చింది.
సార్రేకి సాహిత్యంలో నోబెల్ బహుమతిని 1964లో ప్రకటించారు. అయితే తన పేరును పరిశీలించ వద్దని తనకున్న రచనా స్వాతంత్య్రం తాకట్టుపెట్టినట్టవుతుందని ముందు గానే ఉత్తరం రాశాడు. అయినా నోబెల్ కమిటీ ఆయన పేరును ప్రకటించటం, సార్తే తిరస్కరణ ఒక సంచలనమయ్యాయి. నోబెల్ చరిత్రలో తొలి తిరస్కరణ అదే.
సార్రే ఆరోగ్యం అంత గొప్పది కాదు. అతని కుడికంటి చూపు అంతంతమాత్రమే. ఒక విధంగా కన్ను కనిపించేది కాదు. ఒక కంటిచూపుతో అతనికి డకలో తూలుడు వచ్చింది. జర్మన్లు ఫ్రాన్స్ని ఆక్రమించినప్పుడు తమ దేశపు మేథోవర్గం భయపడి నోరు విప్పటం మానివేయటంమీద విమర్శనాత్మక విశ్లేషణ చేశాడు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సోవియట్ యూనియన్ అగ్రరాజ్యంగా తయారవ టాన్ని చూసి సాక్రే సంబరపడ్డాడు. ఆ దేశం వెళ్ళి అక్కడంతా అద్భుతాలు జరుగుతున్నాయని, ఆమెరికా ఫాసిజం వైపు వెళుతోందని అన్నాడు.
సాకి వున్న చెడ్డ అలవాటు విడవకుండా పొగ తాగటం. మత్తు పానీయాలు మొదలు పెడితే పరిమితి తెలిసేది కాదు. శారీరకంగా కదలటం అదీ తక్కువ.
ఆ స్థితిలో ఒక భారీ పుస్తకం,ఒకరి జీవితచరిత్ర నాలుగు భాగాలుగా రాయబోతున్నట్టు ముందుగానే ప్రకటించాడు. ఇక ఆ పనిలో పూర్తిగా నిమగ్నమయ్యాడు. బయటి ప్రపంచంతో అంతగా సంబంధం లేకుండా, సహచరి సిమోన్ సేవలలో, ఆ పుస్తక రచనల్లో నిమగ్నమైపోయాడు.
1964లో సార్రీకి సాహిత్యంలో నోబెల్ బహుమతి ప్రకటించారు. అయితే తన పేరును పరిశీలించవద్దని తనకున్న రచనా స్వాతంత్య్రం తాకట్టు పెట్టినట్టవుతుం కమిటీ ఆయన పేరును ప్రకటించటం, సాక్రే తిరస్క దని ముందుగానే ఉత్తరం రాశాడు. అయినా నోబెల్ రణ ఒక సంచలనమయ్యాయి.
ప్యారిస్లో జరిగిన చట్టధిక్కరణ ఊరేగింపులో పాల్గొని నోబెల్ చరిత్రలో తొలి తిరస్కరణ అదే. 1968లో అరెస్టు అయ్యాడు సారే. ఆ తర్వాత క్రమంగా సారే బహిరంగంగా కనపడటం తగ్గిపోయింది. తీవ్రంగా పనిచేయటం, ఆ పనిలో చురుకుదనంకోసం వాడిన ఏంఫిటమిన్ అనే మాత్రల ప్రభావం సామీద పడింది. హైపర్టెన్షన్కి గురయ్యాడు. అది తీవ్రమై, దాని ప్రభావం కంటిచూపుమీద పడింది.
1973 దాదాపుగా గుడ్డివాడయ్యాడు. గదికి పరిమితమైన సాత్రే ఆలోచనల్లో మార్పు వచ్చింది. తాను అంతకు ముందు లేడని వాదించిన దేవుడు వున్నాడేమోనన్న సందేహంలో పడ్డాడు. క్రమంగా జుడా యిజమ్ వైపు మళ్ళాడు. నా ఫిలాసఫీ నాది కాదు.... నన్ను ఏదో తెలియని శక్తి ఇలా తయారుచేసింది. అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.
ఆయన సహచరి సిమోన్, మారిన సార్రే మన సును అంగీకరించలేనన్నది. ఇలాంటి మార్పును ఎలా దీసింది కూడా. సార్రేలో మానసిక సంఘర్షణ మొద వివరించను బయటి ప్రపంచానికి అని సార్రేని విల లైంది. తాను గతంలో నమ్మినవేవీ ఇప్పుడు ఆయనకు నమ్మకం కలిగించటంలేదు. మరోవైపు ఆరోగ్యం మరింతీ దిగజారుతోంది. ఎవరో ఒకరి మీద ఆధార పడాల్సిన జీవితపు బాధ.
భ్రాంతి మొదలైంది. ఏవేవో మాటలు. అర్థంలేని పలకరింపులు. జరగనివాటిని జరిగినట్టు అడిగేవాడు. సమస్యలు మొదలయ్యాయి. అతిగా తాగి పడిపోయిన సహచరి సిమోన్ని గుర్తుపట్టలేని పరిస్థితి. శ్వాసకోశ దగ్గర వుందా లేదా అనేదే. ఆమె మీదున్న ప్రేమను పరిస్థితి ఎదురైంది. ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత అతడి బాధ తన దహనసంస్కారానికి తగిన డబ్బు సిమోన్ వ్యక్తీకరించి, ఆమెనుండి ముద్దు కోరుకుంటూ, ఆమె నుండి ముద్దు అందుకున్నాడు తృప్తిగా.
ఏప్రిల్ 15, 1980 రాత్రి తొమ్మిదిగంటల సమయంలో ఆ ఫిలాసఫర్ మరణించాడు. ఆయన అంత్యక్రియలకు పాతికవేలమంది సామాన్యులు వెంట నడవటం అతని పాప్యులారిటీకి నిదర్శనం.
0 Comments