Header Ads Widget

header ads
header ads

లిండన్ జాన్షన్ బయోగ్రఫీ తెలుగు || జీవిత చరిత్ర తెలుగు

 ప్రజల మద్దతు మహాద్భుతంగా కూడగట్టుకున్న చేత తిరస్కరించబడటం అంటేఅది ఆయన చేసిన విధానాల తప్పిదాలనాలో లేక సమయం కలిసి రాక పోవటం అనాలో తెలియదు. ఉవ్వెత్తున లేచిన పాప్యు అట్టడుగుకు పడిపోతే ఏమైంది నాకు అనే ప్రశ్న ఆ తర్వాత ప్రతిక్షణం వెంటాడుతునే వుంటుంది. ప్రజలలో తిరస్కారం కనిపిస్తున్నా, మరోసారి ఎన్నికల బరిలోకి దిగి ఓడిపోయి అవమానం మూటలకు ముందే రంగంలోనుండి తప్పుకున్న అమెరికా కట్టుకునే మనదేశ నాయకులకు భిన్నంగా, ఎన్నిక అధ్యక్షుడు లిండన్ జాన్సన్,


అమెరికాకి 36వ అధ్యక్షుడు. అయితే తొలిసారి అధ్యక్షుడు అయినది ప్రజలచేత ఎన్నుకోబడి కాదు. 1960లో అమెరికా అధ్యక్షు ఎన్నికలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం జాన్ ఎఫ్ కెనడీతో పోటీపడి ఓడిపోయాడు లిండన్ జాన్సన్. అయితే ఎవరూ ఊహించని విధంగా పార్టీలో తన ప్రత్యర్థి అయిన లిండన్ జాన్సన్కి తన వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా కెనడీ ప్రకటించాడు. కెన్నడీ గెలవటంతో లిండన్ జాన్సన్ వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు.



కెన్నడీ హత్యచేయబడగా 1963లో దేశాధ్యక్షుడయ్యాడు.మరుసటి సంవత్సరం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 61.1 శాతం ఓట్లు సాధించి 1820 తర్వాత మరే అధ్యక్షుడు సాధించనంత మెజారిటీ రికార్డు సృష్టించాడు. ఆ సమయానికి అమెరికా పరి స్థితి అంత బాగోలేదు. పేదరికం వుంది.


కమ్యూనిస్టు వ్యతిరేకత తీవ్రంగా వుంది. వియత్నాంయుద్ధంలో అమెరికా ఇరుక్కునివుంది. ఆసమయంలో 'పేదరికం పై యుద్ధం', 'అద్భుత సమాజం' నిర్మాణం అనే నినాదాలతో ప్రజలను మెప్పించాడు. సోషల్ సెక్యూరిటీ ఎమెండ్ మెంట్స్తో ప్రజలంద రికి వైద్యచికిత్స, వైద్యసహాయం ఉచితంగా అందిం చాడు. హయ్యర్ ఎడ్యుకేషన్చట్టం తెచ్చి విద్యార్థు లందరికీ విద్యా రుణాలు మంజూరయ్యే పథకం తీసుకువచ్చాడు. పౌరహక్కుల చట్టం, ఓటింగ్ హక్కు చట్టం వంటివి తెచ్చి ప్రజలందరి మెప్పు పొందాడు.


లిండన్ జాన్సన్ కి 1972 ఏప్రిల్లో హార్ట్టాక్ వచ్చింది, గుండెలు పిండేసే బాధ. తట్టుకోలేని పరిస్థితి. తొలిసారిగా ప్రాణం పోతుందేమోనన్న భయం వేసింది. ఇంట్లోనే ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని పడుకునేవాడు. కాని ఎవరు చూడటంలేదనగానే సిగరెట్ వెలిగించేవాడు. ప్రాణభయం ఒకవైపు, ఎందుకు బ్రతకాలి అనే ప్రశ్న మరోవైపు, తన ఆత్మకథ ఏదో ఒకరకంగా పూర్తిచేశాడు.


జాన్సన్ అధ్యక్షకాలం సోవియట్ యూనియన్ ప్రచ్ఛన్న యుద్ధం జరిగింది. అమెరికా అంతరిక్ష ప్రయోగాలను ముందుకు తీసుకువెళ్ళాడు. కమ్యూనిజం వ్యాప్తిని నిలువరించేందుకు వియత్నాం యుద్ధంలోకి సైనికులను మరింతగా పంపించాడు. కాని వియత్నాం యుద్ధంలో అమెరికన్ సైనికులు అధికసంఖ్యలో చనిపోయారు.



శవాలా సంచీలు అమెరికాకి రావటం పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వ వ్యతిరేకత పెరిగింది అ యుద్ధం మనకెందుకు అనే ప్రశ్న వచ్చింది. యువత విశ్వవిద్యాలు కొద్దీ ప్రభుత్వ వ్యతిరేకత పెరిగింది. ఆ యుద్ధం శవాల సంచీలు అమెరికాకి రావటం పెరుగుతున్న యాలలో నిరసన ప్రదర్శనలు అధికమయ్యాయి. ఆశాంతి చెలరేగింది. నల్లవారు, తెల్లవారిమధ్య ఘర్షణ యం అంతర్జాతీయ విధానంలో వైఫల్యంతో జాన్సన్ వాతావరణం నెలకొంది. జాతీయ విధానాలలో విజ పాప్యులారిటీ తీవ్రంగా పడిపోయింది. రంగంలో నీలు చున్నా గెలవనని అర్థమైంది. తానే కాదు అసలు డెమో జాన్సన్ ఊహించినట్లే తన పార్టీ అభ్యర్థి క్రట్లనే ప్రజలు అంగీకరించరని తేలిపోయింది. రిపబ్లికన్ అభ్యర్థి నిక్సన్ గెలిచాడు.


జనవరి 20, 1969న నిక్సన్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయ్యగానే పదవిని అప్పగించి, వైట్ హౌస్ ప్రాంగణంలో సిద్ధంగా వున్న హెలికాఫ్టర్ ఎక్కాడు. హెలికాప్టర్లో ఇలా కూర్చోగానే జేబులోనుండి సిగరెట్ తీసి వెలిగించాడు. 1955లో వైద్యుల సలహా మీద సిగరెట్ మానేసిన లిండన్ జాన్సన్ 24 ఏళ్ళ తర్వాత సిగరెట్ వెలిగించటం చూసిన ఆయన కూతురు 'నాన్నా ఏం చేస్తున్నావు... నీ ప్రాణం నువ్వే తీసుకుంటావా!" అంటూ ఆ సిగరెట్ ఆయన నోట్లోంచి లాగి అవతల పడేసింది.


ఇంతకాలం మీకోసం బ్రతికా.. అధ్యక్షుడిగా దేశం కోసం బ్రతికా... ఇక ఇప్పుడు నా కోసం నేను బ్రతకాలనుకుంటున్నా" అని మరో సిగరెట్ తీశాడు. పిల్లలతో గొడవపడుతూనే టెక్సాస్లోని అతని విశాలమైన 'రాంచ్'లో హెలికాఫ్టర్ దిగాడు. అక్కడనుండి జాన్సన్ 'నా ఇష్టం' స్టైల్లోనే బ్రతికాడు.


సిగరెట్, మందు పెరిగాయి. ఆరోగ్యం బాగోలేదని తెలుసు. అయినా తాను ప్రారంభించిన ఆత్మకథ పూర్తిచేయాలన్న కోరిక, అది తెలియని ఒత్తిడి తెచ్చింది. 1970 మార్చిలో లిండన్ జాన్సన్కి హార్ట్ ఎటాక్ వచ్చింది. అప్పటికే అతని రూపం మారింది. బరువు పెరిగాడు. జుట్టును జులపాలుగా పెంచాడు.


ముందు బట్టతల, వెనకాల జులపాలు కలిసి ఇతనేనా అధ్యక్షు డిగా దేశాన్ని నడిపించిన జాన్సన్ ఆయన బ్రతికి బయటపడ్డాడు. వైద్యులు చెప్పినదాని ఆసుపత్రిలో లభించిన చికిత్స, సౌకర్యాలవలన అనేలా తయారయ్యాడు. మాజీ అధ్యక్షుడిగా మిలటరీ మీద, బలవంతంగా వారు పెట్టిన ఆహారంతో నెల రోజుల్లో ఏడు కిలోల బరువు తగ్గాడు. అతి వేగంగా బరువు కోల్పోవటం మంచిదికాదన్నారు వైద్యులు.


వర్జీనియాలో వుంటున్న కూతురు తనదగ్గరికి తీసుకువెళ్ళింది. అక్కడ 1972 ఏప్రిల్లో తిరిగి మరో సారి హార్ట్స్టాక్ వచ్చింది. గుండెలు పిండేసే బాధ. దేమోనన్న భయం వేసింది. వెనకాల ఆక్సిజన్ పెట్టె తట్టుకోలేని పరిస్థితి. తొలిసారిగా ప్రాణం పోతుం లేకుండా కదలటానికి వీలులేదన్నారు.


ఇంట్లోనే ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని పడుకునే వాడు. కాని ఎవరు చూడటంలేదనగానే సిగరెట్ వెలిగించేవాడు. ప్రాణభయం ఒకవైపు, ఎందుకు బ్రతకాలి అనే ప్రశ్న మరోవైపు, తన ఆత్మకథ ఏదో ఒక రకంగా పూర్తిచేశాడు. తిరిగి టెక్సాస్ చేరిన లిండన్ జాన్సన్ ఒక టెలివిజన్ ఇంటర్వ్యూ ఇచ్చాడు.


గుండెదడ పెడుతోంది. దానికి విరుగుడు సిగరెట్ అని స్పష్టంచేసి ఇంటర్వ్యూ వేళే సిగరెట్ కాల్చాడు అది జరిగిన పది రోజులకు వరసగా గుండెపోటు వచ్చింది. జనవరి 23, 1973న తన బెడ్ మీద పడు కుని సిక్రెట్ సర్వీస్ పోలీసికి ఫోన్ చేశాడు.


తన పరిస్థితి బాగాలేదని, వారు వైద్యుల్ని తీసుకునివచ్చేసరికి ఇంకా ఆ టెలిఫోన్ అలా చేతిలో పట్టుకుని, అప్పటికే ప్రాణం వదిలాడు. ఆ మరుసటి రోజే అమెరికా వియత్నాం యుద్ధం విరమణను అధ్యక్షుడు నిక్సన్ ప్రకటించాడు.

Post a Comment

0 Comments