రచయిత ను అతని రచనల ద్వారానే చూడాలా అతని వ్యక్తి గత జీవితం కూడ చూడాలా ఇది ఒక విచిత్రమైన ప్రశ్న
కొందరు పేరూపొందిన కళాకారులూ నా కలకు నా వ్యక్తి గత జీవితానికి సంబంధం ఏమిటి నన్ను నా కాల ద్వారానే కదా వారు తెలుసుకుంది నా లోని కళాకారుడిని మాత్రమే వారు చూడాలి గాని నా ఇంటి లోని నేనేమి చేస్తానో నేను ఎవరితో తిరుగుతానో వాళ్లకెందుకు అని ప్రశ్నించాడు ఆ సమాధానం తో ఆ స్థాయి కళాకారులే చాలా మంది అంగీకరించలేదు కలలో ఎంత నిస్లాతులలో అంత స్వచ్ఛత వ్యక్తి గత జీవితంలో ను వుండి తీరాలని వారు వాదించారు ఆ వాదోపాపదాలకు అంతు ఉండదు అలా వ్యక్తి గత జీవితం నీచంగా వున్నా ప్రపంచవ్యప్తంగా ఆదరణ పొందిన రచయిత గా గుర్తింపు తెచ్చుకున్నాడు దోస్తావ్ స్కి రష్యాన్ రచయిత లలో అతని స్థాయి లో నిలిచే రచయిత లు వెళ్ళమీద లెక్కపెట్టవచ్చు దోస్తోవ్ స్కీ రచనలు 170 భాషలోకి అనుపడింపబడ్డాయాంటే అతని పాటకులను ఎంత గొప్పగా మోప్పించాంగలిగాడో ఊహించవచ్చు 1821 నవంబర్ లో ఒక సంపన్న కుటుంబం లో పుట్టినప్పటి కి తినేజ్ వయసు వచ్చేసరికి సంపద పోయింది ఇంజనీర్ చదివి ఉద్యోగం రావటంతో విలాస జీవితం గడిపే ఆదాయం వచ్చింది అదనపు ఆదాయం కోసం ఇతరులు రచనలు అనువాదం చేసేవాడు ఎలా ఆయనకు రచనలు అలవాటైపోయింది తొలి రచన పూర్ ఫోల్క్ అనే దానితో దోస్తావ్ స్కీ ప్రచుర్యం లభించింది అయితే దానితో పాటే అతనికి అహంభావం వచ్చింది తనలాంటి రచయిత మరొకరు రష్యాలో లేరని తాను రంగంలోకి దిగితే మిగిలినవారంతా తప్పుకోక తప్పదన్న గౌరవం వచ్చింది ఆ గౌరవం దిగిపోవటానికి ఆ తరువాత వరుసగా వచ్చిన ఫ్లాప్ నవలలు చాలు ఇక అక్కడినుండి అతిజాగ్రత్తగా రచనలు చేయటం మొదలుపెట్టారు దోస్తోవ్ స్కీ వంటి ఒక గొప్ప రచయిత ను ఇ లోకం కోల్పోయిన పరిస్థితులు ఒకసారి వచ్చాయి అతను ప్రకటించిన ఉదార భావాలను నేరంగా పరిగనించి రష్యా న్ జారు రాజులు అతనికి ఊరి శిక్ష విధించారు ఇక ఊరితిస్తరనగ రాజు మనసు మార్చుకుని క్షమా బిక్ష పెట్టి ప్రవాస శిక్ష గా మార్చాడు సైబిరియాలో పలు సంవత్సరాలు శిక్ష భరించాడు ఆ కాలంలో అటువంటి శిక్ష గురైన రచయితలు శిక్ష మిగిసినతరువాత తిరిగి రచనలు చేయాలంటే రాజు అనుమతి అవసరం ఆ అనుమతి కోసం రాజు గారిని పొగుడుతూ స్తుతిస్తూ కవిత్వం రాసాడు దేశభక్తి గేయాలు రాసాడు ఎలా దిగజారి మనసు చేసి చంపుకున్న పనులతో దోస్తోవ్ స్కీ తిరిగి రచయిత గా కొత్త జీవితం ప్రారంభించాడు
ఒక వైపు రచనలు మరో వైపు వ్యక్తి గత జీవితంలో వున్నాడు ఒక విచిత్రమైన మనసు అతనిది అతని రచనలు మీద అతనికి అదుపు ఉండదు అని ఒప్పుకునేవాడు ఎక్కడో మొదలు పెట్టి ఎటో పోతుంది అతని నావలలోని అంశాలు గానే అతని జీవితం కూడ ఎటువంటి అదుపు లేకుండా మలుపులు తిరిగింది దోస్తోవ్ స్కీ చిన్నప్పుడే మూర్గావ్యాధి అతని వదలేదు మరోవైపు అతనికి ప్రేమ తెలియదు కానీ అమ్మాయి తో అనుభవాలు కావాలి ఎ అమ్మాయి ని చుసిన వారిని లైంగిక కోణంలో చూసేవాడు రచనలు మహా అద్భుతంగా చేసేవాడు అందుకే దోస్తోవ్ స్కీ ఈవిల్ జీనియస్ గా వర్ణించాడు గొర్కి ప్రియురాలితో అనుభవల గురించి తనతో ప్రేమగా మెలిగినవారిచుట్టూ నవలలు అల్లేవాడు రచనలతో డబ్బు ఒక మోస్తారుగా వచ్చింది ఆ వచ్చిన డబ్బును జూదంలో పెట్టేవాడు దోస్తోవ్ స్కీ వ్యసనారుడు జూదాం కోసం ఐరపా దేశం వెళ్ళాడు తన వెంట ప్రియురాని తీసుకెళ్లాడు అతనిలోని రచయితను అభిమానించిన అమ్మాయి కు అతనిలోని సైకిల్ ని చూసి భయం వేసేది ఎంతో కాలంలో అతనితో వుండే వారు కాదు వెళ్ళిపోతానంటే కళ్ళమీద పడి బ్రతిమాలేవాడు ప్రియురాలిగా వద్దు కేవలం సోదరీగా అయినా వెంట వుండు అంటు బ్రతిమాలేవాడు అతని మనస్తత్వం చూసి ఆశ్చర్యపోయేవారు ఆదాయం తక్కువ వ్యసనం ఎక్కువ జల్సా లపైనే మక్కువ ఫలితం అప్పులు ఆ అప్పు కోసం పబ్లిషర్స్ పెట్టిన ఆ నిబంధనల అన్నింటికీ ఒప్పుకొని సంతకం పెట్టాడు ఒప్పుకున్నా సమయానికి నవలలు రాసి ఇవ్వలేక నానా ఇబ్బందులు పడేవాడు అందుకే సోమర్ సెట్ మామ్ దోస్తోవ్ స్కీ ని తన గురించి తప్ప మరి ఎవరికి గురించి పట్టించుకోని మనిషి అని చెప్పాడు దోస్తోవ్ స్కీ కి పేరు తెచ్చిన క్రైమ్ అండు పనిస్మెంట్ అనే నవల అటువంటి ఒత్తిడిలో రాసింది చివరిగా అతని జీవితంలో కి వచ్చింది అసలైన ప్రేమికురాలు గ్రిగోర్ యాకనా ఆమె అతన్ని ఆరాధించింది కానీ అతను ఆమెను కమించాడు అతని జూదాప్ అలవాటును ఆమె ధరించింది ఇంట్లోని వస్తువులనమ్మి అతనికి డబ్బు ఇచ్చేది
చివరి దశలో అర్ధం చేసుకున్నాడు తన జూదం అలవాటు ఎటువంటి పతనానికి దారితియించింది ఇక ఆడను అని ఒట్టుపెట్టుకున్నాడు అది అతని చేతిలోని పని కానీ అప్పులు ఆర్థిక ఇబ్బందులు మూర్ఛవ్యాధి అవి అంత సులభంగా వదిలేవి కావు అయినా ఆదాయం కోసం రచనలు రాసేవాడు
మిగిలిన రచయితలకన్నా తనకు తక్కువ ఇస్తున్నారన్న బాధ ఉండేది కానీ అతడు చేయగలిగింది ఏమి లేదు డబ్బు లేక తగిన పౌశక పదార్థాలు ఆహారం తినక అతని మూర్ఛవ్యాధి ముదిరింది అయినా అద్భుతమైన రచనలు రాసేవాడు ప్రసంగాలు చేసి మోప్పించాడు గౌరవ సంస్థలలో సభ్యుదయ్యడు కానీ చిన్న అపార్ట్మెంట్ లోకి నివాసం మార్చుకోవాల్సి వచ్చింది ఊపిరితితులో నీరు చేరింది ఊపిరి ఇబ్బంది శరీరానికి రక్త సరఫరా సరిగా లేదు అది తగ్గేది కాదు అన్నారు వైద్యులు చివరి నలుగుసంవత్సరాలు ఇబ్బంది పడ్డాడు తన పిల్లలను చుట్టూ కూర్చోపెట్టుకుని బైబిలోని వాక్యం చదివి వినిపించారు హియర్ నౌ పర్మిట్ ఇట్ డునట్ రిస్ట్రైన్ మీ అంటు ప్రాణాలు వదిలాడు వేలాది మంది పాఠకులు వెంటనేడిచివచ్చి దోస్తోవ్ స్కీ వీడ్కోలు పలికారు.
0 Comments