రన్ మాంత్రికుడు షేన్ వార్న్, ఈ ఆస్ట్రేలి యన్ లెగ్ స్పిన్నర్ వంటి బౌలర్ మరొకరు వందేళ్ళలో పుడతారా అనేది సందేహమేనంటుంది క్రికెట్ లోకం. అతను బంతికి మంత్రంచేసి, ఆస్త్రంలా వదిలి పెడతాడా? అన్నట్టుగా గాలిలో తిరుగుతూ వస్తుంది క్రికెట్ బంతి.
ఆ బంతి పిచ్ మీదపడిన తర్వాత బుసకొట్టే పాములా ఎంత ఎత్తుకు లేస్తుందో, ఎంత వడిగా బర్న్'లు తీసుకుంటుందో అర్థం చేసుకోవటం కష్టం. కాళ్ళను చుట్టి, మెలితిరిగి వెళ్ళి తాకిన బంతికి అవుటైన బ్యాట్స్మన్ ముఖంలో 'ఏమైంది నాకు అనే భావంచూస్తే' తెలుస్తుంది వాల్ష్ బౌలింగ్ సత్తా ఏమిటో, ఈ సెంచరీ బంతి అని గుర్తించినది షేన్ వార్న్ బంతినే, ఈ శతాబ్దపు మేటి క్రికెటర్లుగా గుర్తించిన ఐదుగురు ఆటగాళ్ళలో చోటు చేసుకున్న ఏకైక బౌలర్ షేన్ వార్న్. టెస్ట్ వికెట్స్ తీయ టంలో రెండవ స్థానం షేన్ వార్న్ ది
1992లో టెస్ట్ ప్రవేశం చేసినప్పటి నుండి షేన్ వారి ప్రత్యేకతే. బౌలర్ నే కాదు బ్యాట్స్మన్ గాను గుర్తింపు పొందాడు. లెగ్ స్పిన్ కళ అంతరి స్తున్నదనే సమయంలో షేన్వార్న్ రంగంలోకి వచ్చి మరెందరో లెగ్ స్పిన్నర్స్ పలు దేశాలకు ఆడేలా చెయ్యగలిగాడు. ఒకటి రెండు అడుగులతో బంతిని బౌల్ చేయగలిగిన జబ్బ బలం షేన్ వార్న్ది.
చిన్నతనంలో కాళ్ళు విరిగితే, చేతులను ఆధా రంగా చేసుకుని నడిచాడట. అందుకే అతని భుజ కండరాలు అంత బలంగా తయారయ్యాయి. షేన్ వార్న్ సరదా పురుషుడు. ఎంత గొప్ప క్రికెటర్ రూపుదిద్దుకున్నా అతనిలో సరదాలు మాత్రం తగ్గ లేదు. పేరు, ప్రతిష్ఠలు, సంపద సమకూరిన తర్వాత షేన్వార్డ్కి మరో చిత్రమైన సమస్య వచ్చింది.
తన రూపం మీద తనకి అయిష్టత. షేన్ వార్న్ బొద్దుగా వుంటాడు. అతనికి పుట్టుకతో ఏర్పడిన లోపం అతని రెండు కనుగుడ్లు రెండు భిన్న రంగులలో వుంటాయి. ఒక కన్ను పిల్లికన్ను మరొకటి తేనెరంగు కన్ను. తలమీద జుట్టు పలచన. అవన్నీ లోపాలని క్రికెట్ అభిమానులు భావించలేదు. అసలు ఆవిషయమే క్రికెట్ ఆటగాళ్ళకు పట్టేది కాదు. అతను విసిరే బంతి అది తీసుకునే 'టర్న్' గురించే.
షేన్ వార్న్ ప్రేమించిన అమ్మాయి కూడా నీ క్రీడా నేర్పు. నీ ప్రేమ చాలు నీ రూపం ఎందుకు అని ప్రోత్సహించింది. అలా 1995లో సిమెన్ కలహాన్ అనే ఆమెను పెళ్ళాడాడు. వారికి ముగ్గురు సంతానం భార్య ఎంత దగ్గరిగా వున్నా, ఎంతగా ప్రోత్సహిస్తున్నా షేన్ వార్న్ క్కున్న మరో బలహీనత ఆహారం, అలవాట్లలో ప్రయోగాలు. ఆ ప్రయోగం ఎంతవరకు షేన్ వార్న్ మాత్రం తనను నిజంగానే ఇష్టపడతారాలేక తన పేరును చూసి ఇష్టపడుతున్నారా అనేది హాజరయ్యాడు. మనసును తొలిచేది. తన కళ్ళకు నదురుగా కనిపించిన అమ్మాయిలందరితో పరిచయం పెంచుకోవాలు విధించింది. తహతహ, వారితో రొమాంటిక్ సంభాషణలు ఫోన్లో చేస్తుండేవాడు. మెసేజ్లు ఇస్తుండేవాడు. ఆ పిచ్చి మానుకోమని భార్య చెప్పినా అది తన బల హీనత అని సమర్థించుకునేవాడు.
సేన్ వర్న్ కున్న మరో బలహీనత ఆహారం అలవాట్లలో ప్రయోగాలు అ ప్రయోగం ఎంత వరకు వెళ్లిందంటే మాదక ద్రవ్యలు తీసుకునే పార్టీలకు హాజరైయడు అది క్రికెటర్లకు నిషేధం పట్టుబడిన సేన్ వర్న్ మీద అస్ట్రెలియన్ క్రికెట్ బోర్డు నిషేధం విధించింది భర్తలో మార్పు ఆశించిన రీతిలో రాలేదని భర్తతో విడాకులు తీసుకుంది
అలా పదేళ్ళ సంసార జీవితం తర్వాత ఒంటరి జీవితం మొదలు పెట్టాడు. విడాకుల ఒత్తిడి ప్రభావం అతని ఆట మీద పడింది. విడాకుల తర్వాత మరో రెండేళ్ళు ఆస్ట్రేలియా జట్టుకు క్రికెట్ ఆడాడు. 2007లో క్రికెట్నుండి రిటైర్ అవటంతో షేన్వార్న్ చివరి రోజులు దాదాపుగా మొదలైనట్టే లెక్క.
క్రికెటర్ షేన్ వార్న్ కి అభిమానులు అందునా ప్రముఖులైన తారలు వున్నారు. వారితో సరదాగా గడిపేవాడు. అతన్ని ప్రోత్సహించి టీ.వీ. కామెడీ సీరి యల్స్లో నటించేలా చేశారు. అందులోనూ షేన్ వారికి గుర్తింపు వచ్చింది. టి.వి. షోలు చేస్తున్న షేన్ వార్న్ ఎలిజబెత్ హార్డీ అనే బ్రిటీష్ నటితో ప్రేమలో పడ్డాడు. అయితే షేన్ వార్న్ పాత అలవాటు అయిన సెక్సీమెసేజ్లు ఇతర అమ్మాయిలకు పంపటం కొన సాగింది. ఆ విషయం బయటపడటంతో షేన్లో ప్రేమను రెండేళ్ళలో కట్ చేసింది ఎలిజబెత్.
ఎప్పుడూ ఒక కొత్త సంబంధం కోసం ఎదురు చూసే షేన్ వార్న్ ప్లేబాయ్ మోడల్ ఎమిలీతో ప్రేమా యణం సాగించాడు.అది కూడా 2016లో భగ్నమైంది. కారణం మరెవరో అమ్మాయికోసం తయారుచేసిన సెక్సీ సందేశం ఈ ప్రేయసికి పంపటం.
ఏ అమ్మాయితో స్థిరమైన సంబంధం పెట్టుకోలేదు. సేన్ వార్న్ అమ్మాయిల పిచ్చగాడు అనే ముద్రపడింది. దానితో బాగా తాగటం మొదలుపెట్టాడు. శరీర రూపం అదుపు తప్పింది. తనను తాను అద్దంలో చూసుకోవటానికి ఇష్టపడని స్థితికిచేరాడు. ఒకదశలో తిరిగి తన పాత ప్రేయసి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడ్డాడు అనే కథనం వచ్చింది.
షేన్ కి కోపం వచ్చింది. మీడియా దృష్టివల్లే తన జీవితం ఇలా అయిందన్న కోపం వచ్చింది. తన రూపం మార్చుకుని, కొత్త జీవితం ఆరంభించాలనుకున్నాడు. ఆహారపు అలవాట్లు మార్చుకున్నాడు. ద్రవ ఆహారం మాత్రమే తీసుకోవటం మొదలు పెట్టాడు. కాని మందు వదలలేదు. రూపం మారలేదు కాని శరీరం బలహీనపడింది. కరోనా బారినపడ్డాడు. ఇతర అనారోగ్య ఇబ్బందులు వచ్చాయి
అంత బలంగా తయారయ్యాయి. . స్నేహితులతో కలిసి థాయ్లాండ్లోని ద్వీపంలో విహారానికి వెళ్ళిన షేన్ వార్న్ గదిలో తాగుతూ, తన జీవితం గురించి సమీక్షించుకుంటూ మధ్యాహ్నమంతా గడిపాడు. సాయంత్రం అయ్యేసరికి గుండెపోటు వచ్చి అలా మంచంలో పడిపోయాడు. తొలిగా అసహజ మరణమనుకున్నా కాదు. కరోనా బాధితులు చాలా మందికి వచ్చిన రక్తనాళాలు మూసుకుపోవటమనే ఇబ్బందే అతని ప్రాణాలు తీసిందని తేలింది.
0 Comments