దశాబ్దాలకు బాలీవుడ్లో ఒక ఇకాన్గా నిలిచినా యువకుడు దిలీప్ కుమార్ అసలు పేరు యూసఫ్ ఖాన్
చేసిన సినిమాలు 70 కూడా లేవు. కాని హీరోలకు హీరోగా నిలిచిపోయింది ఆయన నటన. దేవదాస్, మధుమతి, మొఘల్ ఆజమ్, గంగా జమున వంటి ఎన్నో మరపురాని సినిమాలు చేశాడు. అందాల తార సైరా బానుని ప్రేమించి పెళ్ళాడాడు.
ఫిల్మ్ ఫేర్ అవార్డ్ మొదలుపెట్టినప్పుడు తొలి ఉత్తమ నటుడు అవార్డు ఆయనదే. మొత్తం 8 ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్న రికార్డు దిలీప్ కుమార్. వ్యక్తిగతంగా నెహ్రూకి వీరాభిమాని. రాజకీయ నాయ కులందరికీ ఆయన అభిమాన నటుడు.
1970ల్లో వెనకపడి, తిరిగి క్యారక్టర్ ఆర్టిస్ట్గా జీవితాన్ని మలచుకున్నాడు. 1998లో ఆయన చివరి సినిమా విడుదల అయింది. ప్రభుత్వం పద్మవిభూషణ్ ఇచ్చి సత్కరించింది. హాలీవుడ్ సినిమాల్లో ఆఫర్ వచ్చినా వద్దని బాలీవుడికి పరిమితం అయ్యాడు.
1990ల వరకు నటనలో బిజీగా వున్న దిలీప్ ఆ తర్వాత సామాజిక, రాజకీయ కార్యకలాపాలలోకి అడుగు పెట్టాడు. రెండువేల సంవత్సరంలో ఆయన్ని నాటి కేంద్ర ప్రభు త్వం రాజ్యసభ సభ్యునిగా నామినేట్ చేసింది, ఆరేళ్ళు ఆ బాధ్యతను నిర్వ నియామీస్తూ, ఢిల్లీ, ముంబయి నగరాల మధ్య ప్రయాణం చేస్తూ ఆరోగ్యంగానే కనిపించాడు దిలీప్ కుమార్.
ఎమ్.పి.గా తనకు లభించే నిధులను తాను బాగా ఇష్టపడే బాంద్రా ప్రాంతంలోని పార్కులు ఇతర ప్రజాసౌకర్య అంశాలు, నవీనీకరించటానికి ఉపయోగించాడు. ఆ తరువాత ఆయన ఆరోగ్యంలో మార్పులు మొదలయ్యాయి
అప్పటికే ఆయన వయసు 84 ఏళ్లు. సెంట్రల్ ముంబయిలో ఆయన చదువుకున్న జి.ఎన్. కాలేజీ వారు తమ అత్యంత విలువైన వయసుకలిగిన విద్యార్థిగా దిలీప్ని గుర్తించి, తిరిగి ఒకసారి ఆ సంస్థకురమ్మంటే ఆరోగ్యం సరిగా నా ఐకాన్ గా నిలిచిన నటుడు దిలీప్ కుమార్ లేకున్నా, ఓపిక చేసుకుని వెళ్ళటం దిలీప్ కే చెల్లింది.
ఆ రోజు కాలేజీలోని అన్ని మూలలు తిరుగుతూ, ఎన్నెన్నో జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, జోక్ లు వేస్తూ దిలీప కుమార్ తిరుగుతుంటే పక్కనే వున్న వారంతా ఆ ఉత్సాహానికి ముగ్ధులయ్యారు
భార్య సైరాబాను అయితే ఇక దిలీప్సీబ్కో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశమే లేదంటూ ట్వీట్ చేసింది. కాని ఆమె ఆశ నిజం కాదు. దిలీప్ కుమారికి అంతర్గతంగా అనారోగ్య సమస్యలున్నాయి. అవి బయటకు చెప్పకుండా నెట్టుకువస్తున్నాడు. సైరాగ్యం బామ ప్రతిక్షణం వెంటవుండి ఆయన్ని కంటికి చెప్పులా కాపాడుతున్నది.
అలాంటి భార్యకు తన ఇబ్బంది చెప్పటం ఏమిటి అనుకున్నాడట దిలీప్. చెప్పకపోయినా తెలిసే విషయాలు మొదలయ్యాయి. ఒకటి ఆయనకు జ్ఞాపక శక్తి మందగింపు. ఎప్పుడు ఏది గుర్తుకువస్తుందో, ఏది గుర్తుకురాదో తెలియదు. ఇప్పటి విషయం గుర్తుండదు. కాని ఎంతో కాలం క్రితం విషయాలు చెపుతుండేవాడు. అది ఒక చిత్రమైన పరిస్థితి.
ఏమైనా చివరి దశాబ్ది కాలమంతా అనారోగ్యాలతో సతమతమవుతూనే వున్నాడు. వార్ధక్యంతో వచ్చే సమస్యలు ఎవరూ తప్పించుకోలేరు. దిలీప్కుమార్దుకు ప్రత్యేకంగా భర్తను తయారుచేసేది సైరా తప్పలేదు. ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేం. బాను, ముఖంలో కళలేని, చూపులు మరెక్కడోవున్న ఆ ఫోటోలు, కళ కరువైన ఆ. 90 ఏళ్ళ హీరోని చూసి అభిమానులు పొంగిపోయేవారు.
ఊపిరితిత్తుల సమస్యలు, మూత్రపిండం పనితీరులో లోపంవంటి వాటితో ఆసుపత్రికి, ఇంటికి తరచుగా తిరుగుతుండేవారు. 2017లో తన 94వ కాళ్ళు వాస్తుండేవి. కదలిక తగ్గిపోయింది. మంచం పుట్టినరోజును ఆసుపత్రిలోనే జరుపుకున్నాడు దిలీప్. వుండిపోయేవాడు.
దిలీప్కుమార్ అదృష్టం అందమున్న భార్యేకాదు మనస్సున్న భార్య దొరకటం. పసిపిల్లవాడిని చూసు కున్నట్టు చూసుకునేది సైరాబాను.
పిల్లలు లేని నాకు ఈయనే పిల్లాడనేది. ఆయన నోటికింద గుడ్డకట్టి స్పూన్తో కొంచెంకొంచెం అన్నం తినిపిస్తున్న, సైరాబాను వీడియో ఒకటి ఎవరో పెట్టి అర్థమైంది.
దిలీప్కుమారకన్నా 22 ఏళ్ళు చిన్న సైరాబాను. టీనేజ్ అమ్మాయిగా అతన్ని ఇష్టపడి, దక్కించుకుంది. మధ్యలో దిలీప్ దారితప్పినా క్షమించి తిరిగి దగ్గ రికి తీసుకుంది. అదే ప్రేమను సైరానుండి చివరి క్షణంవరకు అందుకునే అదృష్టం ఇవ్వమని భగవం తుని ప్రార్థించేవాడిని అంటాడు దిలీప్.
దేవుడు దిలీప్ ప్రార్థనలు విన్నాడు. ఆసుపత్రిలో చేర్చినప్పుడు సైరాబాను దగ్గరుండి చూసుకోవటమే కాదు, మహా అయితే రెండురోజులే ఆసుపత్రిలో, ఆ తర్వాత ఇంటికే అంటూ ధైర్యం చెప్పేది.
అలాగే 2020 వరకు ఆసుపత్రికి వెళ్ళటం, ఇంటికి రావటం చేశాడు దిలీప్. కరోనా తొలిదశ లాక్డౌన్ సమయంలో ఇంట్లో క్వారంటైన్లో వుండిపోయాడు. అతని తమ్ముళ్ళు ఇద్దరు కరోనాకి బలి అయినా ఆ విషయం దిలీప్కుమార్ కి తెలీదు.
ఈ సంవత్సరం జూన్ 6న ఆసుపత్రిలో చేర్చినప్పుడు అతనికున్న ప్రోస్టేట్ క్యాన్సర్ ముదిరిన విషయం గుర్తించారు. సైరాబాను దిలీప్ సాబ్ ఆరో మెరుగువుతోంది అనే అందరితో చెప్పేది.
పైరా తనపక్కనే వుండాలన్న దిలీస్ ప్రార్థనను ఆలకించాడుగాని, తన భర్త వందేళ్ళు బ్రతి కేలా చూడమని సైరా చేసిన ప్రార్థన అల్లా ఆలకించ లేదు. మధ్యలో ఒకసారి డిశ్చార్జి చేసినా తిరిగి ఆసు పత్రికి తీసుకువెళ్ళకతప్పలేదు.
మరో ఐదు నెలల్లో 99వ పుట్టినరోజు జరుపు కోవాల్సిన దిలీప్కుమార్ జూలై 7న మరణించాడు ట్రాజెడీ కింగ్ బిరుదున్న దిలీప్కుమార్ అభిమాను లందరికీ ట్రాజెడీ మిగిల్చివెళ్ళిపోయాడు.
0 Comments